• Bangladesh Crisis

logo

  • Telugu News
  • Movies News

Dongalunnaru Jagratha review: రివ్యూ: దొంగలున్నారు జాగ్రత్త

Dongalunnaru Jagratha review: శ్రీసింహా నటించిన థ్రిల్లర్‌ మూవీ ఎలా ఉందంటే?

చిత్రం: దొంగలున్నారు జాగ్రత్త; నటీనటులు: శ్రీసింహా, సముద్రఖని, ప్రీతి అస్రాని తదితరులు; సంగీతం: కాల భైరవ; ఎడిటింగ్‌: గ్యారీ; సినిమాటోగ్రఫీ: యశ్వంత్‌ సి; నిర్మాత: డి.సురేష్‌బాబు, సునీత్‌ తాటి; దర్శకత్వం: సతీష్‌ త్రిపుర; విడుదల: 23-09-2022

dongalunnaru jagratha movie review 123telugu

ఈ వారంలో విడుదలైన సినిమాల్లో ప్రధానంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమాలు... మూడు.  అందులో ఒకటి... ‘దొంగలున్నారు జాగ్రత్త’. సర్వైవల్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రచారంలో నిలిచింది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ సమర్పిస్తుండడం... కాన్సెప్ట్‌ చిత్రాలు ఎంచుకుంటూ ప్రయాణం చేస్తున్న శ్రీసింహా నటించడం... సముద్రఖని, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులుండటంతో సినిమా చూడాలనే ఆసక్తిని పెంచింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇంతకీ దొంగలెవరు?

dongalunnaru jagratha movie review 123telugu

కథేంటంటే: రాజు (శ్రీసింహా కోడూరి) ఓ దొంగ.  కార్లలో ఉండే విలువైన వస్తువుల్ని  దొంగతనం చేస్తుంటాడు. అలా ఒకరోజు దొంగతనం కోసం ఓ కారుని ఎంచుకుంటాడు. తీరా అందులోకి ఎక్కాక లాక్‌ అయిపోతుంది. బయటికి రాకుండా  అందులోనే ఇరుక్కుపోతాడు. అంతలో ఓ వాయిస్‌ అతనికి వినిపిస్తుంది. రాజు అలా కార్‌లో లాక్‌ అయిపోవడం వెనక ఓ వైద్యుడు ఉన్నాడని తెలుస్తుంది. ఇంతకీ ఎవరా  వైద్యుడు? రాజునే ఎందుకు టార్గెట్‌ చేశాడు? కారులోనుంచి అతను బయటపడ్డాడా లేదా? అనేది మిగతాకథ.

ఎలా ఉందంటే: తెలుగు తెరకి ఓ కొత్త జోనర్‌ని పరిచయం చేసిన చిత్రమిది. సర్వైవల్‌ థ్రిల్లర్‌ అంటూ చిత్రబృందం ప్రచారం చేసింది. 4×4 అనే  విదేశీ చిత్రం దీనికి స్ఫూర్తి. పతాక సన్నివేశాలు మినహా దాదాపుగా కథంతా ఒక కారులోనే జరగడం ఈ సినిమా ప్రత్యేకత. అసలు కథలోకి వెళ్లడానికి సమయం పడుతుంది. ఆరంభ సన్నివేశాలు సాగదీతగా, అంతంత మాత్రంగా  అనిపిస్తాయి. దొంగ కారులో ఇరుక్కుపోయాక, అతనికి కారులో వాయిస్‌తో కనెక్ట్‌ అయిన వ్యక్తి పాత్ర మరింత ప్రభావం చూపించడం మొదలుపెట్టాక అసలు కథ జోరందుకున్నట్టు అనిపిస్తుంది.  ఇలాంటి నేర నేపథ్యం ఉన్న కథలకి మరింత ఉత్కంఠ, థ్రిల్లింగ్‌ అంశాలు కీలకం. భావోద్వేగాలతోనూ కట్టిపడేసే ఆస్కారం ఉన్న కథ. ఈ కాన్సెప్ట్‌ బాగానే ఉన్నా దాన్ని ఆసక్తికరంగా తెరపైకి తీసుకు రావడంలో దర్శకుడు విఫలమయ్యారు. దొంగ కారులో లాక్‌ చేయడం వెనక ఉన్న రహస్యం ఒక్కొక్కటిగా బయటకి రావడం ఆసక్తిని రేకెత్తించినా, ఆ తర్వాత సన్నివేశాలతో ఇదొక సాధారణ ప్రతీకార కథలా మారిపోతుంది. దొంగతనాల తర్వాత వాటి తాలూకు ప్రభావం నేపథ్యాన్ని ఆవిష్కరిస్తూ చెప్పిన సందేశం సినిమాకి ప్రధానబలం. పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. నిడివి తక్కువ అయినా కథ, కథనాలు ప్రేక్షకులపై పెద్దగా ప్రభావం చూపించవు.

dongalunnaru jagratha movie review 123telugu

ఎవరెలా చేశారంటే: శ్రీసింహా కోడూరి నటన చిత్రానికి ప్రధానబలం. కథంతా తన చుట్టూనే తిరుగుతుంది. కారులోనే కనిపిస్తూ, ప్రతీ సన్నివేశంలోనూ క్లోజప్‌లో కనిపించాల్సి ఉంటుంది. ఇలాంటి పాత్రల్ని పోషించడం కత్తిమీద సాము. ద్వితీయార్ధంలో ఆయన నటన మరింతగా మెప్పిస్తుంది.  సముద్రఖని, శ్రీకాంత్‌, ప్రీతి అస్రాని కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు. శుభలేఖ సుధాకర్‌ వాయిస్‌ ఓవర్‌ బలమైన ప్రభావం చూపించింది. సాంకేతిక విభాగాల్లో సంగీతం గురించి మొదట చెప్పుకోవాలి. కాలభైరవ నేపథ్య సంగీతంతో మరోసారి తనదైన ముద్రవేశారు. ఛాయాగ్రాహకుడు యశ్వంత్‌.సి కెమెరా పనితనం మెప్పిస్తుంది. పరిమితుల మధ్యే తనదైన పనితీరుతో ప్రభావం చూపించారు. దర్శకుడు పనితనం కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది.

+ కాన్సెప్ట్‌

+  సందేశం

+  నిడివి

- థ్రిల్లింగ్‌ అంశాలు కొరవడటం

-  ఆరంభ సన్నివేశాలు

చివరిగా: దొంగలున్నారు జాగ్రత్త.. సందేశం ఒక్కటే బాగుంది..

గమనిక: ఈ  సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది.ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • Dongalunnaru Jaagratha
  • Simha Koduri
  • Samuthirakhani
  • Preeti Asrani

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

రివ్యూ: మనోరథంగల్‌: మలయాళ స్టార్‌లు నటించిన సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: మనోరథంగల్‌: మలయాళ స్టార్‌లు నటించిన సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: ఆయ్‌.. నార్నే నితిన్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉంది?

రివ్యూ: ఆయ్‌.. నార్నే నితిన్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉంది?

రివ్యూ: తంగలాన్‌.. విక్రమ్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: తంగలాన్‌.. విక్రమ్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: డబుల్‌ ఇస్మార్ట్‌.. రామ్‌-పూరి ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: డబుల్‌ ఇస్మార్ట్‌.. రామ్‌-పూరి ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: మిస్టర్‌ బచ్చన్‌.. రవితేజ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

రివ్యూ: మిస్టర్‌ బచ్చన్‌.. రవితేజ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

రివ్యూ: వీరాంజ‌నేయులు విహార‌యాత్ర‌.. కామెడీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉంది?

రివ్యూ: వీరాంజ‌నేయులు విహార‌యాత్ర‌.. కామెడీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉంది?

రివ్యూ: టర్బో.. మమ్ముట్టి నటించిన యాక్షన్ కామెడీ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: టర్బో.. మమ్ముట్టి నటించిన యాక్షన్ కామెడీ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: కమిటీ కుర్రోళ్ళు.. కొత్త వాళ్లతో నిహారిక నిర్మించిన మూవీ ఎలా ఉంది?

రివ్యూ: కమిటీ కుర్రోళ్ళు.. కొత్త వాళ్లతో నిహారిక నిర్మించిన మూవీ ఎలా ఉంది?

రివ్యూ: ‘సింబా’.. జగపతిబాబు, అనసూయ నటించిన చిత్రం ఎలా ఉందంటే!

రివ్యూ: ‘సింబా’.. జగపతిబాబు, అనసూయ నటించిన చిత్రం ఎలా ఉందంటే!

రివ్యూ: బడ్డీ.. అల్లు శిరీష్ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా?

రివ్యూ: బడ్డీ.. అల్లు శిరీష్ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా?

రివ్యూ: తిరగబడరసామీ.. రాజ్‌తరుణ్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: తిరగబడరసామీ.. రాజ్‌తరుణ్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: బృంద.. త్రిష నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ఎలా ఉంది?

రివ్యూ: బృంద.. త్రిష నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ఎలా ఉంది?

రివ్యూ: రక్షణ.. పాయల్‌ నటించిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: రక్షణ.. పాయల్‌ నటించిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: శివం భజే.. అశ్విన్‌బాబు న్యూ ఏజ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది

రివ్యూ: శివం భజే.. అశ్విన్‌బాబు న్యూ ఏజ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది

రివ్యూ: బ్లడీ ఇష్క్‌: అవికా గోర్‌ సినిమా థ్రిల్‌ చేసిందా?

రివ్యూ: బ్లడీ ఇష్క్‌: అవికా గోర్‌ సినిమా థ్రిల్‌ చేసిందా?

రివ్యూ: ‘రాయన్‌’.. ధనుష్‌ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?

రివ్యూ: ‘రాయన్‌’.. ధనుష్‌ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?

రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్‌తరుణ్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్‌తరుణ్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: బహిష్కరణ.. అంజలి వేశ్యగా నటించిన వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: బహిష్కరణ.. అంజలి వేశ్యగా నటించిన వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: బ్యాడ్‌ న్యూజ్‌.. విక్కీ కౌశల్‌, త్రిప్తి దిమ్రీ మూవీ అలరించిందా?

రివ్యూ: బ్యాడ్‌ న్యూజ్‌.. విక్కీ కౌశల్‌, త్రిప్తి దిమ్రీ మూవీ అలరించిందా?

రివ్యూ: డార్లింగ్‌.. ప్రియదర్శి, నభానటేష్‌ల కామెడీ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

రివ్యూ: డార్లింగ్‌.. ప్రియదర్శి, నభానటేష్‌ల కామెడీ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

రివ్యూ: భారతీయుడు2.. కమల్‌, శంకర్‌ కాంబో మరోసారి హిట్‌ అయిందా?

రివ్యూ: భారతీయుడు2.. కమల్‌, శంకర్‌ కాంబో మరోసారి హిట్‌ అయిందా?

ap-districts

తాజా వార్తలు (Latest News)

బి.నర్సింగరావు, దిల్‌రాజులతో గద్దర్‌ అవార్డుల కమిటీ..

బి.నర్సింగరావు, దిల్‌రాజులతో గద్దర్‌ అవార్డుల కమిటీ..

భారత్‌.. ఈ- కామర్స్‌కు వ్యతిరేకం కాదు: పీయూష్‌ గోయల్‌

భారత్‌.. ఈ- కామర్స్‌కు వ్యతిరేకం కాదు: పీయూష్‌ గోయల్‌

ఇటు పవన్‌ కల్యాణ్‌ చిన్ననాటి ఫొటో.. అటు ఫ్యామిలీతో క్లీంకార స్టిల్‌

ఇటు పవన్‌ కల్యాణ్‌ చిన్ననాటి ఫొటో.. అటు ఫ్యామిలీతో క్లీంకార స్టిల్‌

కొండాపూర్‌లో హైటెక్‌ వ్యభిచారం.. విదేశీ యువతులు, ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు

కొండాపూర్‌లో హైటెక్‌ వ్యభిచారం.. విదేశీ యువతులు, ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు

ఆర్జీ కర్‌ మాజీ ప్రిన్సిపల్‌కు లై డిటెక్టర్‌ పరీక్ష

ఆర్జీ కర్‌ మాజీ ప్రిన్సిపల్‌కు లై డిటెక్టర్‌ పరీక్ష

జనవరి నుంచి తెల్లరేషన్‌ కార్డుదారులకు సన్న బియ్యం: మంత్రి ఉత్తమ్‌

జనవరి నుంచి తెల్లరేషన్‌ కార్డుదారులకు సన్న బియ్యం: మంత్రి ఉత్తమ్‌

  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Political News in Telugu
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For digital advertisements Contact : 040 - 23318181 eMail: [email protected]

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

dongalunnaru jagratha movie review 123telugu

Privacy and cookie settings

Scroll Page To Top

  • Movie Schedules

dongalunnaru jagratha movie review 123telugu

-->

Most Viewed Articles

  • Job Opening : Wanted English Content Writers
  • Nani faces heat from Hindi audience for this reason
  • Kalki 2898 AD: These scenes were trimmed on OTT
  • Nani declares he will never explore this genre
  • Chiranjeevi’s Vishwambhara pre-look – All eyes on the rise of the legend
  • Photo Moment: Prabhas celebrates Rakhi with sister Praseedha
  • Not Vijay Sethupathi, but this actor was the first choice for Maharaja
  • Pawan Kalyan’s OG: Priyanka Mohan gives a solid update on the balance shoot
 
 

Recent Posts

  • మరో ఇంట్రెస్టింగ్ మూవీని తెలుగులో రిలీజ్ చేయనున్న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్!
  • Star casting director says Mahesh Babu should play Lord Rama
  • గద్దర్ అవార్డుల కోసం కమిటీని నియమించిన తెలంగాణ ప్రభుత్వం
  • Latest development about Gaddar Awards is here
  • Photos : Samantha at H&M’s event
  • రాయన్: ధనుష్ కి 2 చెక్ లను అందజేసిన ప్రొడ్యూసర్ కళానిధి మారన్!

dongalunnaru jagratha movie review 123telugu

Dongalunnaru Jagratta, a survival thriller starring Sri Simha Koduri and Preeti Asrani in the lead roles is up for a grand release this Friday. Suresh Babu of Suresh Productions and Sunitha Tati of Guru Films have jointly produced this film and it is helmed by debutant Satish Tripura. Ahead of the movie’s release, we had a brief interaction with the hero Sri Simha. Here is the transcript.

What excited you to do this film?

The film has a gripping story and also it is a new genre film. Without stretching the film, the director Sathish wrote a strong suspense thriller. Having Suresh Productions and Guru Films associated with us has even excited me more.

How is your role going to be in the movie?

I played a thief and there will be a character arc in this story. We have shown how a thief who came to rob has changed himself realizing his mistakes. We tried to show the thief character very naturally. You will be irritated seeing the thief but at the same time, you will empathize with him after he changes.

Had it been difficult shooting the majority part in a car?

It is more challenging for the camera department rather than me. There won’t be more space just while shooting in a room. Here we are shooting in a car and you can thereby understand how difficult it would have been. But camera man Yashwanth has done a brilliant job. You wouldn’t feel bored any where.

A few words about the director Satish Trupura?

Sathish Tripura did direction course in Ramanaidu film institute and later worked as an associate for Suresh Production’s movies. He wrote this script with a clear vision in his mind. He succeeded in taking his story to the big screen.

Will you take suggestions from the family for selecting stories?

I will take their suggestions, but the final call would be mine. When it comes to Dongalunnaru Jagraata I didn’t take their advice, I heard the story and felt it to be good. Hence I okayed it. I will ask for suggestions from the entire family but as I said I will make the final decision.

How did Rajamouli react after watching the film?

He felt very happy. Initially, I didn’t tell them about this movie. After the completion, we arranged a special show for the family. Rajamouli Garu was very delighted after watching the film. He suggested a few changes. After making those, the film became even stronger.

What about your future projects?

I am currently doing Bhaag Saale and Ustaad movies. Bhaag Saale might release this year. Ustaad is in the production phase as of now.

Articles that might interest you:

  • Interview : Niharika Kondiela – Every character holds great importance in Committee Kurrollu
  • Interview : Hero Krishna Vamsi – Youths will connect with love and emotions in Alanati Ramachandrudu
  • Interview: Sundeep Kishan – The role I played in Raayan is entirely new to me
  • Interview: Producer Chaitanya Reddy – Darling is a complete family and love entertainer
  • Interview: Aswini Dutt – Without Prabhas, Kalki 2898 AD would have not been possible
  • Interview: Kajal Aggarwal – Satyabhama addresses aspects like youth, betting, and religion
  • Interview : Krithi Shetty – Manamey is a perfect family film with abundant entertainment
  • Interview : Anand Deverakonda – Gam Gam Ganesha explores fear, greed and conspiracy
-->

Ad : Teluguruchi - Learn.. Cook.. Enjoy the Tasty food

  • General News
  • Movie Reviews

Logo

Thank you for rating this post!

No votes so far! Be the first to rate this post.

Interested in writing political and/or movie related content for Telugubulletin? Creative writers, email us at " [email protected] "

Movie Dongalunnaru Jagratha
Star Cast Sri Simha, Samuthirakan, Preeti Asrani
Director Satish Tripura
Producer D. Suresh Babu, Sunitha Tati
Music Kaala Bhairava
Run Time 1h 36m
Release 23 Sep, 2022

Young actor Sri Simha’s survival drama, Dongalunnaru Jaagratha has hit the screens today. Let’s analyse it.

Raju( Sri Simha) a small time thief breaks into a customized car. As an unexpected scenario, the doors do not open and the control panel does not respond and will be trapped in it. Later, Raju tries to survive in the car? Who traps Raju in the vehicle? Will the thief be able to survive, forms crucial crux.

On-screen performances:

Firstly, the film has very limited artists in it. While Sri Simha did his part decently as a guy truck in helpless situation, noted actor Samuthirakani is fine in his purposeful role.

Other artists such as Preeti Asrani did their part decently. Srikanth Iyengar is okay in his cameo cop role.

Off-screen Talents:

Music by Kaala Bhairava fails to register. Surprisingly, his background score lacks an impact. The cinematography work by Yeshwanth C is good as he showcased the interior design in the vehicle with different frames.

Editing by Garry BH is okay as he kept the runtime within limits. Production values for this low budget films.

Director Satish Tripura ‘s idea of making a survival drama is good but he execution part lacks a solid flow in it. The scene order is also not that effective.

Positive Points:

  • Sri Simha’s acting to an extent

Negative Points:

In an overview, Dongalunnaru Jaagratha is a survival drama that has a good concept but the narration lacks engaging moments. The film is filled with illogical presentation and ends up as a big-time disappointment.

Teugubulletin.com Rating: 1.5/5

RELATED ARTICLES

Hero kiran abbavaram marries rahasya gorak, ashwini dutt’s big reveal, another chiranjeevi movie is coming, chiranjeevi’s birthday bash: indra takes over theatres, silver screen, team saala thanks allu arjun for the help, did allu arjun intentionally provoke nandhyal matter, cm chandrababu wishes chiranjeevi, nda govt in flow in ap: hcl going big, foxconn coming to andhra pradesh, new investment phase starts in ap, jr ntr not welcome in tdp.

  • TeluguBulletin
  • Privacy Policy

© TeluguBulletin - All rights reserved

  • Top Stories
  • Working Stills
  • Entertainment
  • Exclusive News

Home of Tollywood

Dongalunnaru Jagratha Movie Review & Rating!

Dongalunnaru Jagratha Movie Review & Rating!

Release Date       : September 23, 2022 Starring                 : Sri Simha, Muralisharma, Samudrakhani etc.. Director                : Satish Tripura Music Director     : Kalabhairava Cinematography  : Yashwant Krishna Producer              : Suresh Babu Banner                 : Suresh Productions – Guru Films Rating                 : 1.5/5

Keeravani’s son Sreesimha is the Hero of the latest film “ Dongalunnaru Jagratha “. This film is a remake of the Hollywood film “4X4” and has been released today. Sri Simha, who got success with the first film and squatted with the second film.. let’s see if he gets success again with the third film..!!

Story : Raju ( Sri Simha ) is a boy who passes the time doing petty thefts. O Costly tries to steal a car and gets stuck in it. As it is a bullet proof car, no matter how hard Raju tries, he cannot get out of that car. At one point he even prepares to take his own life. But..He is shocked to know that the reason he got locked in that car was a doctor. Who is that doctor? Why does he lock Raju in the car? How did the king finally get out of that car? is a ‘ Dongalunnaru Jagratha ’storyline.

Cast : Beside Samudrakhani, who appears occasionally. In addition.. Sreesimhan will be seen in the whole movie. He seemed to be fine in fun scenes, but when he had to show anger and helplessness, he was relieved. When you know that the entire film depends on you and you have the responsibility to carry the film, you have to do more homework on the character. Own the role and live in that role. This is a movie that proves that Sreesimha still needs to grow as an actor.

Technical Performance:  Apart from Kalabhairava’s music, there is not a single technical performance that can be said to be a plus point in the film, and the fact that the cinematography work, which is very important for this type of film, is soso is a big minus for the film. Even the sound design, which was meant to thrill, failed to impress. Even the production design didn’t work.

The director was able to take inspiration from Hollywood movies, but he could not take care in making changes in the story to suit the Indian nativity. Therefore, the audience watching the movie will feel bored. If the audience feels bored even in a 90-minute movie, then it must be said that it is the director’s failure.

Analysis : The courage shown by the young hero Srisimha in choosing this story is to be admired. But.. the way the movie is shot, it takes a lot of patience to endure the 90 minutes length.

  • Dongalunnaru Jagratha

More Articles

Pawan kalyan’s political teaser ahead of elections, ie 100 2024: cm revanth reddy in list of most powerful indians, vijay deverakonda announces family star teaser date and time, operation valentine movie review and rating, sree vishnu and hasith goli film titled swag, a concept video out , samantha with mammootty what’s cooking between them, mahesh babu earns rs 5 cr for 5 second, nayanthara: congratulations on 14 years samantha, namarta and lakshmi pranathi intimate evening, the gaami trailer is to be out on this date, is this prabhas kalki 2898 ad trailer release, ssmb29  finally rajamouli breaks silence, mahesh babu all set to share profits along with rajamouli , janhvi kapoor potential involvement in pushpa 2,  sandeep reddy vanga first preference to prabhas, sandeep reddy vanga to bring vicky kaushal for animal park, taapsee pannu to marry mathias boe in march ,  he is prashanth neel favorite director, rashmika mandanna husband should be like vijay deverakonda, dil raju cameo in horror film.

  • Privacy Policy

Copyright © Tollywood.net, 2024. All Rights Reserved.

Thanks For Rating

Reminder successfully set, select a city.

  • Nashik Times
  • Aurangabad Times
  • Badlapur Times

You can change your city from here. We serve personalized stories based on the selected city

  • Edit Profile
  • Briefs Movies TV Web Series Lifestyle Trending Visual Stories Music Events Videos Theatre Photos Gaming

Amy Jackson, Ed Westwick to tie the knot in Italy

Amy Jackson and Ed Westwick to tie the knot on Italy's Amalfi Coast after two years of dating, share a passionate mid-air kiss

Rajkummar says he loved watching Ranbir's 'Animal'

Rajkummar Rao says he loved watching 'Animal': calls Ranbir Kapoor's performance 'mind-blowing'

Saswata defends Prabhas after Arshad calls him a 'joker'

Saswata Chatterjee defends Prabhas after Arshad Warsi calls him a 'joker' in Kalki 2898 AD: 'In fact, Prabhas looks like a larger-than-life man'

Dilip Kumar-Rajesh Khanna: Actors who married their fans

Dilip Kumar, Rajesh Khanna, Vivek Oberoi: Bollywood actors who married their 'fans'

Manisha: My legs were covered in leeches during Kehna Hi Kya

Manisha Koirala recalls her legs were covered in leeches during the shooting of Kehna Hi Kya from Bombay: 'Tu Hi Re was also a very difficult song'

Deepika-Lakshya, Anushk-Akaay, Sobhita-Don 3: Top 5 news

Deepika Padukone's unseen photo with Badminton star Lakshya Sen, Anushka Sharma to return to Mumbai with Virat Kohli, Vamika and Akaay, Sobhita Dhulipala's item number in Don 3: Top 5 entertainment news of the day

Movie Reviews

Stree 2

Khel Khel Mein

Vedaa

Hocus Focus

Phir Aayi Hasseen Dillruba

Phir Aayi Hasseen Dillr...

Ghuspaithiya

Ghuspaithiya

Aliya Basu Gayab Hai

Aliya Basu Gayab Hai

  • Movie Listings

dongalunnaru jagratha movie review 123telugu

​Gorgeous pictures of Aparna Das​

dongalunnaru jagratha movie review 123telugu

Krithi Shetty's Obsession with Pink Outfits Is Unmissable

dongalunnaru jagratha movie review 123telugu

Master desi elegance: Style tips from Parvati

dongalunnaru jagratha movie review 123telugu

Madhuri Dixit sets fashion inspiration in a colourful floral saree

dongalunnaru jagratha movie review 123telugu

Shweta Tiwari's Stunning Floral Fashion Moments

dongalunnaru jagratha movie review 123telugu

'Kottukkaali' actress Anna Ben's impressive pictures

dongalunnaru jagratha movie review 123telugu

Genelia Deshmukh's Classic Looks

dongalunnaru jagratha movie review 123telugu

​Malvika Raaj demonstrates flawless hair every day ​

dongalunnaru jagratha movie review 123telugu

Sonam Bajwa's Love for Oxidized Jewelry

dongalunnaru jagratha movie review 123telugu

Nayanthara to Tamannaah Bhatia, best photos of the week

dongalunnaru jagratha movie review 123telugu

Auron Mein Kahan Dum T...

dongalunnaru jagratha movie review 123telugu

Harold And The Purple ...

dongalunnaru jagratha movie review 123telugu

Blink Twice

dongalunnaru jagratha movie review 123telugu

Alien: Romulus

dongalunnaru jagratha movie review 123telugu

Strange Darling

dongalunnaru jagratha movie review 123telugu

It Ends With Us

dongalunnaru jagratha movie review 123telugu

Borderlands

dongalunnaru jagratha movie review 123telugu

Mothers' Instinct

dongalunnaru jagratha movie review 123telugu

Adharma Kadhaigal

dongalunnaru jagratha movie review 123telugu

Pogumidam Vegu Thooram...

dongalunnaru jagratha movie review 123telugu

Demonte Colony 2

dongalunnaru jagratha movie review 123telugu

Raghu Thatha

dongalunnaru jagratha movie review 123telugu

Light House

dongalunnaru jagratha movie review 123telugu

Super Zindagi

dongalunnaru jagratha movie review 123telugu

Ormachithram

dongalunnaru jagratha movie review 123telugu

Memory Plus

dongalunnaru jagratha movie review 123telugu

Adios Amigo

dongalunnaru jagratha movie review 123telugu

Level Cross

dongalunnaru jagratha movie review 123telugu

Samadhana Pusthakam

dongalunnaru jagratha movie review 123telugu

Idiyan Chandhu

dongalunnaru jagratha movie review 123telugu

Krishnam Pranaya Sakhi...

dongalunnaru jagratha movie review 123telugu

Idu Entha Lokavayya

dongalunnaru jagratha movie review 123telugu

Genius Mutta

dongalunnaru jagratha movie review 123telugu

Family Drama

dongalunnaru jagratha movie review 123telugu

Roopanthara

dongalunnaru jagratha movie review 123telugu

Robin's Kitchen

dongalunnaru jagratha movie review 123telugu

Hemanter Aparanha

dongalunnaru jagratha movie review 123telugu

Manikbabur Megh: The C...

dongalunnaru jagratha movie review 123telugu

Alexander Er Pisi

dongalunnaru jagratha movie review 123telugu

Kaliachak - Chapter 1

dongalunnaru jagratha movie review 123telugu

Daaru Na Peenda Hove

dongalunnaru jagratha movie review 123telugu

Manje Bistre 3

dongalunnaru jagratha movie review 123telugu

Jatt And Juliet 3

dongalunnaru jagratha movie review 123telugu

Jatt & Juliet 3

dongalunnaru jagratha movie review 123telugu

Teriya Meriya Hera Phe...

dongalunnaru jagratha movie review 123telugu

Kudi Haryane Val Di

dongalunnaru jagratha movie review 123telugu

Ni Main Sass Kuttni 2

dongalunnaru jagratha movie review 123telugu

Rode College

dongalunnaru jagratha movie review 123telugu

Mehkma Chhadeyan Da

dongalunnaru jagratha movie review 123telugu

Gharat Ganpati

dongalunnaru jagratha movie review 123telugu

Danka Hari Namacha

dongalunnaru jagratha movie review 123telugu

Vishay Hard

dongalunnaru jagratha movie review 123telugu

Rang De Basanti

dongalunnaru jagratha movie review 123telugu

Dil Lagal Dupatta Wali...

dongalunnaru jagratha movie review 123telugu

Mahadev Ka Gorakhpur

dongalunnaru jagratha movie review 123telugu

Nirahua The Leader

dongalunnaru jagratha movie review 123telugu

Tu Nikla Chhupa Rustam...

dongalunnaru jagratha movie review 123telugu

Rowdy Rocky

dongalunnaru jagratha movie review 123telugu

Mental Aashiq

dongalunnaru jagratha movie review 123telugu

Raja Ki Aayegi Baaraat...

dongalunnaru jagratha movie review 123telugu

Natvar Urfe NTR

dongalunnaru jagratha movie review 123telugu

Vaar Tahevaar

dongalunnaru jagratha movie review 123telugu

Ram Bharosey

dongalunnaru jagratha movie review 123telugu

Builder Boys

dongalunnaru jagratha movie review 123telugu

Trisha on the Rocks

dongalunnaru jagratha movie review 123telugu

Love You Baa

dongalunnaru jagratha movie review 123telugu

Jalul Jalul Thi Aavjo

dongalunnaru jagratha movie review 123telugu

Roshani Confused Girl

dongalunnaru jagratha movie review 123telugu

Chandrabanshi

dongalunnaru jagratha movie review 123telugu

Jajabara 2.0

dongalunnaru jagratha movie review 123telugu

Operation 12/17

dongalunnaru jagratha movie review 123telugu

Dui Dune Panch

Dongalunnaru Jagratha

Your Rating

Write a review (optional).

  • Movie Listings /

Dongalunnaru Jagratha UA

dongalunnaru jagratha movie review 123telugu

Would you like to review this movie?

dongalunnaru jagratha movie review 123telugu

Cast & Crew

dongalunnaru jagratha movie review 123telugu

Latest Reviews

Follow Kar Lo Yaar

Follow Kar Lo Yaar

'Kalki 2898 AD' releases on OTT: Here's how and where you can watch the Amitabh Bachchan, Deepika Padukone, Prabhas starrer in different languages

'Kalki 2898 AD' releases on OT...

Angry Young Men

Angry Young Men

My Perfectt Husband

My Perfectt Husband

Kaantaye Kaantaye

Kaantaye Kaantaye

Naam Namak Nishan

Naam Namak Nishan

Dongalunnaru Jaagratha - Official Trailer

Dongalunnaru Jaagratha - Official Trailer

dongalunnaru jagratha movie review 123telugu

Users' Reviews

Refrain from posting comments that are obscene, defamatory or inflammatory, and do not indulge in personal attacks, name calling or inciting hatred against any community. Help us delete comments that do not follow these guidelines by marking them offensive . Let's work together to keep the conversation civil.

  • What is the release date of 'Dongalunnaru Jagratha'? Release date of Sri Simha Koduri and Samuthirakani starrer 'Dongalunnaru Jagratha' is 2022-09-23.
  • Who are the actors in 'Dongalunnaru Jagratha'? 'Dongalunnaru Jagratha' star cast includes Sri Simha Koduri, Samuthirakani, Srikanth Iyengar and Preethi Asrani.
  • Who is the director of 'Dongalunnaru Jagratha'? 'Dongalunnaru Jagratha' is directed by Satish Tripura.
  • What is Genre of 'Dongalunnaru Jagratha'? 'Dongalunnaru Jagratha' belongs to 'Drama,Thriller' genre.
  • In Which Languages is 'Dongalunnaru Jagratha' releasing? 'Dongalunnaru Jagratha' is releasing in Telugu.

Visual Stories

dongalunnaru jagratha movie review 123telugu

Entertainment

dongalunnaru jagratha movie review 123telugu

​In pics: Stunning looks of VJ Tara​

dongalunnaru jagratha movie review 123telugu

Alia Bhatt vs Deepika Padukone: Who rocked pregnancy fashion better?

dongalunnaru jagratha movie review 123telugu

Avneet Kaur defines fashionista vibes in chic denim tube jumpsuit

dongalunnaru jagratha movie review 123telugu

Janmashtami 2024: How to make Dhaniya Panjiri at home

dongalunnaru jagratha movie review 123telugu

10 zinc rich foods vegetarians can eat

dongalunnaru jagratha movie review 123telugu

Tamannaah Bhatia's ethereal makeup as Radha captures pure bliss

dongalunnaru jagratha movie review 123telugu

Things to say to your partner to keep the spark alive

dongalunnaru jagratha movie review 123telugu

10 modern baby girl names that start with letter T

News - Dongalunnaru Jagratha

dongalunnaru jagratha movie review 123telugu

‘Dongalunnaru Jagratha’ Twitter review: Check out what ...

dongalunnaru jagratha movie review 123telugu

Sri Simha Koduri, Satish Tripura's, 'Dongalunnaru Jagra...

dongalunnaru jagratha movie review 123telugu

MM.Keeravani son, Simha Koduri’s ‘Dongalunnaru Jagratha...

Upcoming Movies

Man Of The Match

Man Of The Match

Popular movie reviews.

Mr.Bachchan

Mr.Bachchan

Prabuthwa Junior Kalashala

Prabuthwa Junior Kalashala

Siddharth Roy

Siddharth Roy

Pekamedalu

Purushothamudu

Prasanna Vadanam

Prasanna Vadanam

Music Shop Murthy

Music Shop Murthy

COMMENTS

  1. Dongalunnaru Jaagratha Telugu Movie Review

    Simha Koduri, son of M M Keeravani is ready with his new film Dongalunnaru Jagartta. The film has hit the screens today and let’s see how it is. Story: Raju (Simha Koduri) is a small-time thief who plans a car robbery. But in a tragic turnaround of events, he gets stuck in the car.

  2. Dongalunnaru Jaagratha Movie Review in Telugu

    Dongalunnaru Jaagratha Movie Review in Telugu. సమీక్ష : “దొంగలున్నారు జాగ్రత్త” – స్లోగా సాగే బోరింగ్ క్రైమ్ డ్రామా ! Published on Sep 24, 2022 3:02 AM IST. విడుదల తేదీ : సెప్టెంబర్ 23, 2022. 123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5. నటీనటులు: సింహా కోడూరి, సముద్రఖని, ప్రీతి అస్రాని. దర్శకత్వం : సతీష్ త్రిపుర. నిర్మాతలు: డి సురేష్ బాబు, సునీత తాటి.

  3. Dongalunnaru Jagratha review: రివ్యూ: దొంగలున్నారు జాగ్రత్త

    Dongalunnaru Jagratha review: శ్రీసింహా నటించిన థ్రిల్లర్‌ మూవీ ఎలా ఉందంటే? చిత్రం: దొంగలున్నారు జాగ్రత్త; నటీనటులు: శ్రీసింహా, సముద్రఖని, ప్రీతి ...

  4. Dongalunnaru Jagratha Movie Review: A thought-provoking ...

    Inspired by 4x4, an Argentine-Spanish crime thriller Dongalunnaru Jagratha is an interesting attempt in the genre of survival mystery. Directed by Satish Tripura, the film featuring Sri Simha ...

  5. Interview : Sri Simha – Dongalunnaru Jagratta has a gripping ...

    Dongalunnaru Jagratta, a survival thriller starring Sri Simha Koduri and Preeti Asrani in the lead roles is up for a grand release this Friday. Suresh Babu of Suresh Productions and Sunitha Tati of Guru Films have jointly produced this film and it is helmed by debutant Satish Tripura.

  6. Dongalunnaru Jagratha Review, Dongalunnaru Jagratha Movie Review

    Young actor Sri Simhas survival drama, Dongalunnaru Jaagratha has hit the screens today. Let’s analyse it. Story: Raju ( Sri Simha) a small time thief breaks into a customized car. As an unexpected scenario, the doors do not open and the control panel does not respond and will be trapped in it.

  7. Dongalunnaru Jagratha (2022) - Movie | Reviews, Cast ...

    Dongalunnaru Jagratha (2022), Crime Mystery Thriller released in Telugu language in theatre near you. Know about Film reviews, lead cast & crew, photos & video gallery on BookMyShow.

  8. Dongalunnaru Jagratha Movie Review & Rating! - Tollywood

    Dongalunnaru Jagratha Movie Review & Rating! Starring : Sri Simha, Muralisharma, Samudrakhani etc.. Keeravani’s son Sreesimha is the Hero of the latest film “ Dongalunnaru Jagratha “....

  9. Dongalunnaru Jaagratha Review - IndiaGlitz

    Analysis: The Argentine-Spanish crime thriller '4x4' (2019) has been remade as 'Dongalunnaru Jaagratha'. Like the original from which it derives its base material, the Telugu film, too, is based...

  10. Dongalunnaru Jagratha Movie: Showtimes, Review, Songs ...

    Dongalunnaru Jagratha Movie Review & Showtimes: Find details of Dongalunnaru Jagratha along with its showtimes, movie review, trailer, teaser, full video songs, showtimes and cast.