Telugu News

  • ఆంధ్రప్రదేశ్
  • అంతర్జాతీయం
  • సినిమా న్యూస్
  • Web Stories
  • T20 వరల్డ్ కప్
  • One Day వరల్డ్ కప్
  • జాతీయ క్రీడలు
  • అంతర్జాతీయ క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Off The Record

close

  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్

Maya Petika Review: పాయల్‌ రాజ్‌పుత్ ”మాయాపేటిక” మూవీ రివ్యూ

NTV Telugu Twitter

  • Follow Us :

Rating : 2 / 5

  • MAIN CAST: పాయల్ రాజ్ పుత్, ర‌జ‌త్ రాఘ‌వ్, విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, పృధ్వీ, శ్రీనివాసరెడ్డి, యాంకర్ శ్యామల తదితరులు
  • DIRECTOR: రమేశ్ రాపర్తి
  • MUSIC: గుణ బాలసుబ్రహ్మణ్యం
  • PRODUCER: మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి

Maya Petika Movie Review: ఈ మధ్య కాలంలో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. అందుకే ఇలాంటి సినిమాలు చేసేందుకు ఆసక్తిచూపిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా కథతో తెరకెక్కింది మాయా పేటిక. విరాజ్‌ అశ్విన్, పాయల్‌ రాజ్‌పుత్, సిమ్రత్‌ కౌర్, రజత్‌ రాఘవ్‌, సునీల్, శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలలో నటించిన సినిమానే ఈ ‘మాయా పేటిక’. రమేష్‌ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్‌ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్‌ బొమ్మిరెడ్డి నిర్మించిన ఈ సినిమా జూన్ 30న అంటే ఈరోజునే విడుదల అయింది. పోస్టర్లు, టీజర్, ట్రైలర్లతో అంచనాలు అందుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.

కథ: మనిషి జీవితంలో అన్నిటికంటే అందరికంటే సెల్ ఫోన్ కు ముఖ్యం అయింది. ఈ క్రమంలోనే ఒక సెల్ ఫోన్ ను కాదాంశంగా తీసుకుని ఈ సినిమా డైరెక్ట్ చేశారు. చైనాలో తయారైన ఒక సెల్ ఫోన్ పాక్ ఉగ్రవాదులను అంతం చేయడానికి ఎలా పనికొచ్చింది అనేదే ఈ సినిమా కథ. సినీ నటి పాయల్ రాజ్ పుత్(పాయల్ రాజ్ పుత్)కు ఆమె నటిస్తున్న చిత్ర నిర్మాత ఓ సెల్ ఫోన్ ను గిఫ్ట్ గా ఇవ్వడం ఆమె ప్రియుడు ప్రణయ్(ర‌జ‌త్ రాఘ‌వ్)కు నచ్చదు. ఆ ఫోన్ కారణంగా వారిద్దరి మధ్య విభేదాలు ప్రారంభమవవడంతో ఆమె తన ఫోన్ ను అసిస్టెంట్(నూకరాజు)కు గిఫ్ట్ గా ఇచ్చేసి దాన్ని వదిలించుకుంటుంది. అక్కడి నుంచి అది కార్పొరేటర్ కన్నె కామేశ్వరరావు(కమెడియన్ పృథ్వి) చేతికి చేరుతుంది, అతని నోటి దూల వల్ల జైలు పాలవడంతో కార్ వాష్ చేసే ఆలీ(విరాజ్ అశ్విన్) చేతికి చేరుతుంది. అతను అస్రాని(సిమ్రత్ కౌర్)తో ప్రేమలో పడేందుకు అలాగే వారి బ్రేకప్ కు కూడా కారణం అవుతుంది. అక్కడి నుంచి ఓ అపార్ట్ మెంట్ లో సెక్యూరిటీ గార్డు నారాయణ(సునీల్) జీవితంలోకి ఎంట్రీ ఇచ్చి అతను తన భార్య (శ్యామల)తో కలిసి పాటలకు డ్యాన్స్ చేస్తూ నెక్లెస్ గొలుసు నారాయణగా ఫేమస్ అవుతాడు, అతని వద్ద నుంచి బతుకు తెరువు కోసం హిజ్రా వేషం వేసుకు బతికే శీను (శ్రీనివాసరెడ్డి) వద్దకు ఈ ఫోన్ చేరి అతన్నీ మంచి మనిషిగా మారుస్తుంది. అలా ఒక ఎవరి జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చింది అన్నదే ఈ సినిమా కథ.

విశ్లేషణ: ఈరోజు అందరికీ నిత్యావసర వస్తువులా మారిన సెల్ ఫోన్ వల్ల మంచి చెడు రెండూ ఉంటాయనే సందేశాన్ని దర్శకుడు అంతర్లీనంగా ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రేమికుల మధ్య మనస్పర్థలకు ఎలా కారణం అవుతున్నది, ప్రేమికుల మధ్య ప్రేమ చిగురించేలా చేస్తున్నది, టాలెంట్ ఉన్న వారిని ఎక్కడికో తీసుకువెళుతుంది, అజాగ్రత్తగా ఉంటే ఫోన్లోనే ఎలా డబ్బులు పోగొట్టుకున్నది, మంచిగా ఎలా బతకాలి అనుకున్నది అన్నీ సెల్ ఫోనే కారణం అవుతుంది అనే విషయాన్నీ ఆసక్తికరంగా మలిచారు. మంచికి ఉపయోగిస్తే మంచిగా చెడుకు ఉపయోగిస్తే చెడుగా, ఎదిగేందుకు ఉపయోగిస్తే అలా ఉపయోగపడుతుందని కుండబద్దలు కొట్టి చెప్పాడు. ఒక రకంగా ఈ సినిమా అంతా మొబైల్ చుట్టూ తిరుగుతుంది. కాన్సెప్ట్ మంచిదే అయినప్పటికీ దాన్ని తెరపై కన్విన్సింగ్ గా చూపించలేదు. అయితే ఒక ఆంథాలజీ సిరీస్ లా అనిపిస్తుంది, కొంచెం నిడివి పెంచి ఓటీటీకి రిలీజ్ చేసి ఉంటె బాగుండేది. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ మినహా మిగతా ఎపిసోడ్స్ లో ఎమోషన్స్ మిస్ అయ్యాయి. లాజిక్స్ పక్కన పెట్టి ఒక సారి చూసేయచ్చు.

ఎవరెలా చేశారంటే? ఈ సినిమాలో పాయల్ హీరోయిన్ అనుకుంటాం కానీ ఆమె పాత్ర చిన్నదే. అయితే ఉన్నంతవరకు ఆకట్టుకుంది. విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, సునీల్, శ్యామల ఆకట్టుకున్నారు. అయితే సినిమా మొత్తానికి శ్రీనివాస్ రెడ్డి నటన హైలెట్. ట్రాన్స్ జెండర్‌గాను నటించి మెప్పించారు. పృథ్వి అయితే నిజజీవితాన్ని పోలిన పాత్రతో నవ్వించాడు. ఇక సినిమా కథ బానే ఉన్నా.. తెరపై ఎందుకో ఆకట్టుకోలేదు. డైరెక్టర్ రమేష్ రాపర్తి అంథాలజీ ప్లాన్ చేశారో ఏమో కానీ కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటె బాగుండేది. సురేశ్ రగుత్ కెమెరా వర్క్ ఆకట్టుకుంది. గుణ బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ సోసోగా ఉన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా ఉంది. ప్రొడకషన్ వాల్యూస్ సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ కామెడీ ఎమోషనల్ సీన్స్ శ్రీనివాస్ రెడ్డి నటన సునీల్, శ్యామల దుర్గారావును పోలిఉన్న ట్రాక్

మైనస్ పాయింట్లు ఫస్ట్ హాఫ్ క్లైమాక్స్ నిడివి స్క్రీన్ ప్లే

బాటమ్ లైన్: మాయా పేటిక, ఒక సెల్ ఫోన్ జర్నీ.. పెద్దగా మాయలు అయితే చేయలేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • maya pettika movie
  • maya pettika movie review
  • maya pettika review
  • maya pettika telugu review

Related News

తాజావార్తలు, sabarmati express: కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్.., thangalaan 2 : ‘‘తంగలాన్” పార్ట్ 2 ను కన్ఫర్మ్ చేసిన విక్రమ్, indra re-release: మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇట్స్ అఫీసియల్.., whats today: ఈ రోజు ఏమున్నాయంటే, astrology: ఆగస్టు 17, శనివారం దినఫలాలు, ట్రెండింగ్‌, cyber crime: సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోకుండా ఉండాలంటే ఇవి పాటించాల్సిందే.., indian national anthem: 14 వేల గొంతులు ఒక్కసారిగా జాతీయగీతం ఆలాపన.. గూస్‭బంప్స్ పక్కా.., stag beetle: దే…వుడా.. ఈ పురుగు ధర అక్షరాల రూ.75 లక్షలు, viral video: ఇది రైలు కాదు గురూ.. ఇల్లు (వీడియో), ghost in bus: బస్సులో దెయ్యం.. నాకేం భయ్యం.. (వైరల్ వీడియో).

  • సినిమా వార్తలు
  • ఓటీటీ వార్తలు

Logo

  • PRIVACY POLICY

సమీక్ష : “మాయా పేటిక” – ఆకట్టుకోని బోరింగ్ డ్రామా

Maya Petika Movie Review in Telugu

విడుదల తేదీ : జూన్ 30, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: పాయల్ రాజ్‌పుత్, విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్, సునీల్, పృధ్వీ రాజ్, శ్రీనివాస్ రెడ్డి, హిమజ, శ్యామల తదితరులు

దర్శకుడు : రమేష్ రాపర్తి

నిర్మాతలు: మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారకనాథ్ బొమ్మిరెడ్డి

సంగీతం: గుణ బాలసుబ్రమణియన్

సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు

ఎడిటర్స్: డి. వెంకట ప్రభు మరియు నవ్ కట్స్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

లేటెస్ట్ గా ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటించిన ఓ చిన్న చిత్రం “మాయా పేటిక” కూడా ఒకటి. మరి టీజర్ ట్రైలర్ లతో ఆసక్తి రేపిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

ఇక కథలోకి వస్తే.. పాయల్(పాయల్ రాజ్ పుత్) టాలీవుడ్ లో ఓ స్టార్ట్ హీరోయిన్ కాగా ఆమెకి ఓ ఫ్యాన్సీ స్మార్ట్ ఫోన్ ని అయితే ఓ నిర్మాత ఆమెకి బహుమతిగా అందిస్తాడు. అయితే ఆ ఫోన్ ఆమెకి విపరీతంగా కూడా నచ్చేస్తుంది. కానీ ఓ రోజు దానికి ఏదో ప్రాబ్లమ్ వచ్చింది అని తన అసిస్టెంట్ కి ఇస్తుంది. ఇక అక్కడ నుంచి ఆ ఫోన్ ఎంతోమంది దగ్గరకి మారుతూ ఉంటుంది. దీనితో ఆ ఫోన్ మారిన ప్రతి ఒక్కరితో ఆ ఫోన్ కి ఏదొక అనుభవం ఏర్పడుతుంది. మరి ఇంతకీ ఆ ఫోన్ ఏంటి? ఆ ఫోన్ మూలాన ఏం జరుగుతుంది? అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో మొదటి నుంచి ఆసక్తి రేపిందే ఈ సినిమా పాయింట్ ఇది ఈ చిత్రంలో ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది. అలాగే దీనితో కూడిన పలు కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక హీరోయిన్ మెయిన్ లీడ్ లో కనిపించిన పాయల్ రాజ్ పుత్ కాస్త లిమిటెడ్ గానే కనిపించినా ఆమె మంచి పెర్ఫామెన్స్ ని కనబరుస్తుంది.

అలాగే మరో యంగ్ బ్యూటీ సిమ్రాత్ కౌర్ విరాజ్ అశ్విన్ లు తమ రోల్స్ ని చక్కగా రక్తి కట్టించారు. అలాగే నటుడు శ్రీయువస రెడ్డి తనపై కొన్ని ఎమోషనల్ సీన్స్ కదిలిస్తాయి. అలాగే సునీల్, శ్యామల ఇతర ముఖ్య నటులు తమ పాత్రల పరిధి మేరకు అయితే ఆకట్టుకుంటారు. అయితే ఈ సినిమాలో మరికాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించే అంశం అయితే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేర్లు లాంటివి పెట్టడం కాస్త కొత్తగా అనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ దానిని మాత్రం పూర్తి స్థాయి ఎంగేజింగ్ గా నడిపినట్టుగా అనిపించదు. చాలానే ఇలాంటి చిత్రాలు కాన్సెప్ట్ బాగున్నప్పటికీ సరైన కథనాలు లేకపోవడం వల్ల ఆ యూనిక్ లైన్స్ వేస్ట్ అయ్యిపోతున్నాయి. ఇక అలాగే ఈ చిత్రాన్ని అనవసరంగా బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది.

కాన్సెప్ట్ కి సంబంధం లేని అవసరం లేని సన్నివేశాలు అయితే ఈ చిత్రంలో కనిపిస్తాయి. అలాగే సునీల్ లాంటి స్టార్ నటుణ్ని పెట్టుకొని చాలా సింపుల్ గా చూపించేస్తారు. తాను విరాజ్ అశ్విన్ ఎపిసోడ్స్ ని ఇంకా ఎఫెక్టీవ్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది. అలాగే నటుడు పృథ్వీ పార్ట్ కూడా బాగా బోర్ అనిపిస్తుంది.

అక్కడక్కడా కామెడీ ఉన్నా అవి వర్కవుట్ అవ్వవు. అలాగే నటి పాయల్ రాజ్ పుత్ కి మరింత స్క్రీన్ స్పేస్ ఇచ్చి మరింత ఎమోషనల్ యాంగిల్ లో ఆమె పాత్రని ప్రెజెంట్ చేయాల్సింది. ఇక వీటితో పాటుగా మేకర్స్ ఈ చిత్రంలో లాజిక్స్ మిస్ అయ్యారు. వాటిని కరెక్ట్ చేసుకోవాల్సింది.

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయని చెప్పొచ్చు. సినిమా కాన్సెప్ట్ కి తగ్గట్టుగా మంచి బడ్జెట్ అయితే పెట్టారు మేకర్స్. ఇక టెక్నీకల్ టీం లో మ్యూజిక్, సినిమాటోగ్రఫీ వర్క్స్ బాగున్నాయి. అలాగే ఎడిటింగ్ మాత్రం బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు రమేష్ రాపర్తి విషయానికి వస్తే..తాను మంచి కాన్సెప్ట్ పట్టుకున్నాడు కానీ దానిని ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చేయడంలో మాత్రం విఫలం అయ్యాడు అని చెప్పక తప్పదు. మంచి స్క్రీన్ ప్లే, కథనాలు రాసుకోవాల్సింది. వీటితో అయితే తన వర్క్ ఈ చిత్రానికి ఆకట్టుకోదు.

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “మాయా పేటిక” చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ ఆకట్టుకునే కథనం ఈ చిత్రంలో కనిపించదు. ఎక్కడో కొన్ని సీన్స్ మినహాయిస్తే మొత్తం సినిమా అంతా కూర్చొని ఆసక్తిగా చూసే రీతిలో ఈ చిత్రం అనిపించదు. దీనితో ఈ వారాంతానికి ఈ చిత్రం బోరింగ్ ట్రీట్ ని ఇస్తుంది.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తన జాతీయ అవార్డును వారికి అంకితం ఇచ్చేసిన రిషబ్ శెట్టి., లేటెస్ట్…”తంగలాన్” పార్ట్ 2 ను కన్ఫర్మ్ చేసిన విక్రమ్, 100 మిలియన్స్ వ్యూస్ తో “చుట్టమల్లె”, లేటెస్ట్…వరల్డ్ వైడ్ గా “ఇంద్ర” రీ-రిలీజ్ కన్ఫర్మ్, 13 నిమిషాల సీన్స్ ను ట్రిమ్ చేసిన “మిస్టర్ బచ్చన్”, “కార్తికేయ 2” నేషనల్ అవార్డ్ గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది – నిఖిల్ సిద్ధార్థ్, నేషనల్ అవార్డ్ విన్నర్స్ కి చిరు కంగ్రాట్స్, ‘ఖేల్ ఖేల్ మే’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా, గౌతమ్‌తో ‘మురారి’ సీక్వెల్.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్, తాజా వార్తలు, వీక్షకులు మెచ్చిన వార్తలు.

  • సమీక్ష : మిస్టర్ బచ్చన్ – అక్కడక్కడ ఆకట్టుకునే యాక్షన్ డ్రామా !
  • సమీక్ష : “డబుల్ ఇస్మార్ట్” – రొటీన్ కమర్షియల్ యాక్షన్ డ్రామా !
  • సమీక్ష : తంగలాన్ – స్లోగా సాగే పీరియాడిక్ ఎమోషనల్ డ్రామా !
  • సమీక్ష : “వేదా” – ఆకట్టుకోని ఎమోషనల్ యాక్షన్ డ్రామా
  • భారీ సీక్వెన్స్ తో “వీరమల్లు” సిద్ధం!
  • 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే!
  • వీడియో: సైఫ్ అలీ ఖాన్ గ్లింప్స్ – దేవర (జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్)
  • హాలీవుడ్ అవైటెడ్ సినిమా కోసం మహేష్ బాబు..
  • English Version
  • Mallemalatv

© Copyright - 123Telugu.com 2024

WhatsApp Channel

HT తెలుగు వివరాలు

Mayapetika Review: పాయ‌ల్ రాజ్‌పుత్ ఆంథాల‌జీ మూవీ ఎలా ఉందంటే?

Share on Twitter

Mayapetika Review: పాయ‌ల్ రాజ్‌పుత్‌, విరాజ్‌ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మాయాపేటిక సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆంథాల‌జీగా తెర‌కెక్కిన ఈ సినిమాకు ర‌మేష్ రాప‌ర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

మాయాపేటిక సినిమా

Mayapetika Review: పాయ‌ల్ రాజ్‌పుత్‌ (Payal Rajput), విరాజ్ అశ్విన్‌(Viraj Ashwin), సునీల్ (Sunil) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మాయాపేటిక సినిమా ఇటీవ‌ల ఆహా ఓటీటీలో రిలీజైంది. ఆరు క‌థ‌ల‌తో ఆంథాల‌జీ గా ద‌ర్శ‌కుడు ర‌మేష్ రాప‌ర్తి ఈ సినిమాను రూపొందించారు. సెల్‌ఫోన్ బ‌యోపిక్‌గా తెర‌కెక్కిన‌ ఈ సినిమా ఎలా ఉందంటే...

పాయ‌ల్ (పాయ‌ల్ రాజ్‌పుత్‌) టాప్ హీరోయిన్‌. కాలేజీ డేస్ నుండి ప్ర‌ణ‌య్‌ని (రజత్ రాఘవ్) ఇష్ట‌ప‌డుతుంది. అత‌డిని పెళ్లిచేసుకోవాల‌ని క‌ల‌లుకంటుంది. వారి పెళ్లికి పెద్ద‌లు ఒప్పుకుంటారు. కానీ హీరోయిన్‌గా మారిన త‌ర్వాత పాయ‌ల్‌పై గాసిప్స్ చాలా పెరుగుతాయి.

పాయ‌ల్ ఫోన్ ప‌గిలిపోవ‌డంతో ఆమెకు ఓ ఫోన్‌ను ప్రొడ్యూస‌ర్ శ‌ర‌త్ గిఫ్ట్‌గా ఇస్తాడు. ఆ ఫోన్ కార‌ణంగా పాయ‌ల్‌, ప్ర‌ణ‌య్ విడిపోతారు. త‌న ప్రేమ విఫ‌లం కావ‌డానికి కార‌ణ‌మైన ఆ ఫోన్‌ను అసిస్టెంట్‌కు ఇచ్చేస్తుంది పాయ‌ల్‌. అక్క‌డి నుంచి ఆ ఫోన్ ఎంద‌రి చేతులు మారింది? ఆ ఫోన్ కార‌ణంగా మెకానిక్ అలీ (విరాజ్ అశ్విన్‌) జీవితంలోకి అస్రా (సిమ్ర‌త్ కౌర్‌) ఎలా వ‌చ్చింది?

ఎమ్మెల్యే కావాల‌ని అనుకున్న క‌న్నె కామేశ్వ‌ర‌రావు (30 ఇయ‌ర్స్ పృథ్వీ) ఎందుకు జైలుపాల‌య్యాడు? సెక్యూరిటీ గార్డ్ గా ప‌నిచేసే చెవిటి నారాయ‌ణ(సునీల్‌), అత‌డి భార్య (శ్యామ‌ల‌) ఏ విధంగా సెల‌బ్రిటీలుగా మారారు? హిజ్రాగా దొంగ వేషం సంపాదించిన డ‌బ్బుతో కారు కొనుక్కొని నిజాయితీగా బ‌త‌కాల‌ని అనుకున్న శీను (శ్రీనివాస‌రెడ్డి) క‌ల ఫ‌లించిందా? చివ‌ర‌కు ఆ ఫోన్ పాకిస్థాన్‌లోని టెర్ర‌రిస్ట్‌ల చేతికి ఎలా చేరుకున్న‌ది అన్న‌దే మాయాపేటిక మూవీ క‌థ‌.

ఫోన్ బ‌యోపిక్‌...

ప్ర‌స్తుతం సెల్‌ఫోన్ ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ముఖ్య‌మైన భాగంగా మారిపోయింది. ఫోన్ లేని జీవితాన్ని ఊహించ‌డ‌మే క‌ష్టంగా మారిపోయింది. అలాంటి ఫోన్‌కు ఓ క‌థ ఉంటే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న నుంచి ద‌ర్శ‌కుడు ర‌మేష్ రాప‌ర్తి మాయాపేటిక క‌థ‌ను రాసుకున్నాడు. సెల్‌ఫోన్ బ‌యోపిక్ మూవీ ఇద‌ని ఆరంభ స‌న్నివేశాల్లోనే ప్ర‌క‌టించారు.

చైనాలో పుట్టిన ఓ ఫోన్ టాప్‌ సినిమా హీరోయిన్ నుంచి టెర్ర‌రిస్టుల‌ వ‌ర‌కు ఎలా చేతులు మారింద‌న్న‌ది ఆరు క‌థ‌ల ద్వారా చూపించారు. ఒక ర‌కంగా ఇది అంథాల‌జీ మూవీగా చెప్ప‌వ‌చ్చు. ఒక్కో క‌థ‌కు ఒక్కో నేప‌థ్యం, ఎమోష‌న్‌ను జోడించి ఆరు క‌థ‌ల్ని వైవిధ్యంగా తెర‌పై ఆవిష్క‌రించారు. ద‌ర్శ‌కుడు. స‌మాజంలో వాస్త‌వంగా జ‌రిగిన సంఘ‌ట‌న‌ల నుంచి స్ఫూర్తి పొందుతూ మాయాపేటిక సినిమాను రూపొందించారు.

పాయ‌ల్ లవ్ స్టోరీ…

పాయ‌ల్ రాజ్‌పుత్ స్టోరీలో హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితంపై వినిపించే పుకార్లు, వాటి వ‌ల్ల నాయిక‌లు ప‌డే సంఘ‌ర్ష‌ణ‌ను వాస్త‌విక‌కోణంలో చూపించారు. సినిమా హీరోయిన్‌గా త‌న రియ‌ల్‌లైఫ్‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే పాత్ర‌లోనే పాయ‌ల్ క‌నిపించింది. ఓ పాట‌లో గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకున్న‌ది. కానీ క‌థ‌కు సంబంధం లేకుండా ఆ పాట‌ను సినిమాలో కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ హంగుల కోస‌మే ఇరికించిన‌ట్లుగా అనిస్తుంది.

క‌న్నె కామేశ్వ‌ర‌రావు ఎపిసోడ్‌...

30 ఇయ‌ర్స్ పృథ్వీరాజ్‌ ఎపిసోడ్ అప్ప‌ట్లో సంచ‌లనం సృష్టించిన ఓ ఏపీ లీడ‌ర్ జీవితాన్ని పోలి సాగుతుంది. కామేశ్వ‌ర‌రావుకు ఉన్న బ‌ల‌హీన‌త‌ను అడ్డుపెట్టుకొని ప్ర‌త్య‌ర్థులు అత‌డి రాజ‌కీయ జీవితానికి ఎలా పుల్‌స్టాప్ పెట్టార‌న్న‌ది ఈ ఎపిసోడ్‌లో ఆవిష్క‌రించారు డైరెక్ట‌ర్‌. పృథ్వీ ఎపిసోడ్ మొత్తం డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌, రొమాంటిక్ సీన్స్‌తో సాగుతుంది. ఊత‌ప‌దాన్ని ఉప‌యోగించి అత‌డు చెప్పే డైలాగ్స్ న‌వ్విస్తాయి.

స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌...

విరాజ్ అశ్విన్, సిమ్ర‌త్ కౌర్ ఎపిసోడ్‌ స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌తో ఆహ్లాదాన్ని పంచుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి మూగ‌ద‌ని తెలిసి ఓ యువ‌కుడు త‌న ప్రియురాలి విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడ‌న్న‌ది మ‌ద‌ర్ సెంటిమెంట్‌ను జోడించి చెప్పిన విధానం బాగుంది. సునీల్‌, యాంక‌ర్ శ్యామ‌ల ఎపిసోడ్‌లో కామెడీ వ‌ర్క‌వుట్ కాలేదు. టిక్‌టాక్ స్టార్ దుర్గారావు లైఫ్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి ఈ ఎపిసోడ్‌ను రాసుకున్నాడు డైరెక్ట‌ర్‌.

సెల్‌ఫోన్‌లో చేసిన రీల్స్ వీడియోల ద్వారా ఓ సాధార‌ణ వాచ్‌మెన్ సినిమాల్లో న‌టించే స్థాయికి ఎలా ఎదిగాడ‌న్న‌ది ఈ ఎపిసోడ్ క‌థ‌. కంప్లీట్‌గా ఫ‌న్‌తో చెప్పాల‌ని డైరెక్ట‌ర్ ప్ర‌య‌త్నించారు. చెవిటిత‌నంతో భాధ‌ప‌డే వ్య‌క్తిగా సునీల్‌ను చూపించాడు. కానీ మ్యాన‌రిజ‌మ్ స‌రిగ్గా కుద‌ర‌లేదు.

హిజ్రాగా...

అడ్డ‌దారుల్లో సంపాదించిన డ‌బ్బు నిల‌వ‌ద‌ని శ్రీనివాస‌రెడ్డి క‌థ ద్వారా చెప్పారు ద‌ర్శ‌కుడు. రెగ్యుల‌ర్ కామెడీ పాత్ర‌ల‌కు భిన్నంగా హిజ్రాగా శ్రీనివాస‌రెడ్డి యాక్టింగ్ బాగుంది. సింపుల్ స్టోరీకి త‌న న‌ట‌న‌తో ప్రాణంపోశాడు శ్రీనివాస‌రెడ్డి . టెర్ర‌రిస్ట్ ఎపిసోడ్ క‌థ‌లో బ‌ల‌వంతంగా ఇరికించిన‌ట్లుగా అనిపిస్తుంది.

ఆరు క‌థ‌ల్లో ఆరు ఎమోష‌న్స్ చూపించారు. వాటిలో కొన్ని వ‌ర్క‌వుట్ అయితే మ‌రికొన్ని సోసోగా ఉన్నాయి.

ప్రాణం తీసే శ‌క్తి....

సెల్‌ఫోన్ ప్రేమికుల్ని విడ‌దీయ‌గ‌దు...క‌ల‌ప‌గ‌ల‌దు. అవ‌స‌ర‌మైతే ప్రాణాల‌ను తీసే మాన‌వ బాంబుగా కూడా మారే శ‌క్తి సెల్‌ఫోన్‌కు ఉంద‌ని మాయాపేటిక సినిమాలో చూపించారు డైరెక్ట‌ర్ ర‌మేష్ రాప‌ర్తి. . స‌మాజాన్ని ప‌రిశీలించి ద‌ర్శ‌కుడు ఆరు క‌థ‌ల‌ను రాసుకున్నాడు. పాయింట్ కొత్త‌గా ఉన్నా...దానిని తీసిన విధానం మాత్రం రొటీన్‌గా అనిపిస్తుంది.

Home

  • ఆంధ్రప్రదేశ్
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ

hittv google news

  • లైఫ్ స్టైల్
  • స్పెషల్ స్టోరీస్
  • » Maya Petika Full Movie Review In Telugu

Maya Petika Full Movie Review: మాయా పేటిక ఫుల్ మూవీ రివ్యూ

మాయా పేటిక మూవీని మొబైల్ థీమ్‌గా తీసుకొని తెరకెక్కించారు. మూవీలో శ్రీనివాస్ రెడ్డి, సునీల్- శ్యామల జంట ప్లస్ పాయింట్ అయ్యింది. .

  • Written By: Hit Tv Telugu Last Updated: June 30, 2023 / 01:17 PM IST

maya petika movie review in telugu

Maya Petika Full Movie Review In Telugu

Maya Petika Full Movie Review: మాయా పేటిక మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొబైల్ థీమ్‌గా తీసుకొని తెరకెక్కించారు. మూవీకి శ్రీనివాస్ రెడ్డి, సునీల్- శ్యామల జంట ప్లస్ నటన  పాయింట్ అయ్యింది.

మూవీ: మాయాపేటిక నటీనటులు: విరజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, పాయల్ రాజ్‌పుత్, సునీల్, యాంకర్ శ్యామల, రాజత్ రాజీవ్, పృథ్వీరాజ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు సంగీతం: గుణ బాలసుబ్రహ్మాణ్యం నిర్మాతలు: మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి రచన, దర్శకత్వం: రమేశ్ రాపర్తీ విడుదల తేదీ: జూన్ 30, 2023

కథ: మాయాపేటిక మూవీ మొబైల్ గురించి ఉంది. వివిధ వర్గాల జనం మధ్య ఆ ఫోన్ ఎందుకు ఉంది. ఆ ఫోన్ ఉండటం వల్ల వారి జీవితాల్లో జరిగిన పరిణామాలు ఏంటీ..? ఆ మొబైల్ వల్ల వారు పడిన ఇబ్బందులు ఏంటీ అనేదే చిత్ర కథాంశం. ఇంతకీ ఆ మొబైల్ ఎందుకు అంత ప్రత్యేకం, అందులో ఏముందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా సాగిందంటే.. మూవీ మొత్తం మొబైల్ చుట్టూ తిరుగుతుంది. కాన్సెప్ట్ మంచిదే అయినప్పటికీ దానిని తెరపై చక్కగా చూపించలేదనే విమర్శలు వస్తున్నాయి. ఒకరి నుంచి మరొకరికి మొబైల్ మారడం ఓకే.. ఎమోషన్స్ మిస్ అయ్యాయని జనాలు అంటున్నారు. ఇలాంటి మూవీ తీసే సమయంలో థ్రిల్లింగ్ ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వస్తోంది. మొబైల్ చుట్టూ జరిగే తంతును చూపించి.. థియేటర్లకు జనాన్ని వచ్చేలా చేయడం అసాధ్యం అంటున్నారు.

ఎవరెలా చేశారంటే..? మూవీలో శ్రీనివాస్ రెడ్డి నటన హైలెట్. ట్రాన్స్ జెండర్‌గాను నటించి మెప్పించారు. కామెడీ, ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. సునీల్, శ్యామల జంట కామెడీ కూడా మూవీకి ప్లస్ అయ్యింది. టిక్ టాక్ ఫేమ్ దుర్గారావు, అతని భార్య రత్నం పాత్రలను పోలి ఉంటారు. పాయల్ రాజ్‌పుత్ గ్లామరస్ రోల్ పోషించారు.

సాంకేతిక విభాగాల పనితీరు కథ బానే ఉన్నా.. తెరపై ఆ ఇంపాక్ట్ మిస్ అయ్యింది. డైరెక్టర్ రమేశ్ రాపర్తి 6 షార్ట్ స్టోరీస్ తీసుకున్నా ఫలితం లేదు.. మరిన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తీసుకోవాల్సి ఉండేదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సురేశ్ రగుత్ కెమెరా పనితనం బాగుంది. క్లైమాక్స్ పార్ట్ అద్భుతంగా తీశారనే పేరు వచ్చింది. గుణ బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ ఫర్లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతగా ఆకట్టుకోలేదు.

ప్లస్ + శ్రీనివాస్ రెడ్డి నటన + సునీల్, శ్యామల ట్రాక్ + సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ – ఆకట్టుకొని ఫస్ట్ హాఫ్ – 3 స్టోరీలకు జరగని న్యాయం – వీక్ క్లైమాక్స్

రేటింగ్: 2.5/ 5

  • Maya Petika
  • Movie Review

Hit Tv Telugu

Hit Tv Telugu

Related news.

Bharateeyudu 2 Movie Review: శంకర్, కమల్ హాసన్ కాంబో రిపీట్ అయ్యిందా?

Bharateeyudu 2 Movie Review: శంకర్, కమల్ హాసన్ కాంబో రిపీట్ అయ్యిందా?

Kalki 2898 AD : ‘డార్లింగ్‌ చంపేశాడంతే’.. అంటున్న రాజమౌళి

Kalki 2898 AD : ‘డార్లింగ్‌ చంపేశాడంతే’.. అంటున్న రాజమౌళి

Padmavyuhamlo Chakradhari: పద్మవ్యూహంలో చక్రధారి మూవీ రివ్యూ

Padmavyuhamlo Chakradhari: పద్మవ్యూహంలో చక్రధారి మూవీ రివ్యూ

Gam Gam Ganesha Movie Review: గం గం గణేశా మూవీ రివ్యూ

Gam Gam Ganesha Movie Review: గం గం గణేశా మూవీ రివ్యూ

Gangs of Godavari Movie Review: విశ్వక్ హిట్ కొట్టాడా? లేదా?

Gangs of Godavari Movie Review: విశ్వక్ హిట్ కొట్టాడా? లేదా?

తాజా వార్తలు, mr bachchan: చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం, kerala floods: కేరళకు ఏపీ ప్రభుత్వం భారీ విరాళం, mr bachchan, double ismart public talk: వామ్మో ఈ టాక్ తో కష్టమే, cm revanth reddy independence day: సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం, pawan kalyan hoists national flag: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పవన్ ఘాటు వ్యాఖ్యలు, అలాంటి వారిపై ys జగన్ కన్ను, కవిత విడుదలకు రంగం సిద్ధం, most viewed, murari 4k: వామ్మో థియేటర్లో పెళ్లి చేసుకున్న జంట, pm modi in wayanad: నేడు ప్రధాని వాయనాడ్ పర్యటన, అందుకే నిశ్చితార్థం కంగారుగా చేసేశాం: నాగార్జున, murari 4k re-release: థియేటర్లు కాదు… పెళ్లి మండపాలు, olympics 2024: 40ఏళ్ళ తరువాత పాకిస్తాన్ కు స్వర్ణం, భారత్ కు సిల్వర్, bangladesh crisis: నేటి నుంచి తాత్కాలిక ప్రభుత్వానికి రంగం సిద్ధం, ఆంధ్ర వాళ్ళని ఉండనివ్వండి, 2 వేల కుటుంబాలు రోడ్డున పడతాయి: పవన్ కళ్యాణ్.

greatandhra print

  • తెలుగు

Maya Petika Review: Moral Story With Mobile Phone

Maya Petika Review: Moral Story With Mobile Phone

Film: Maya Petika Rating: 2/5 Cast: Viraj Ashwin, Simrat Kaur, Payal Rajpit, Rajat Raghav, Srinivas Reddy, Sunil, Shyamala, Prithviraj etc Camera: Suresh Raguthu Editor: Venkat Prabhu Music: Guna Subramaniam Producer: Magunta Sarath Chandra Reddy, Bommireddy Taraknath Director: Ramesh Raparthi Release Date: 30 June 2023

Small movies find it very hard to pull crowds to theaters unless they carry an element that is out of the box. The trailer of this film has given a hint that this is the biopic of a mobile phone, which sounds interesting as a plot point.

Let us see what is there in this.

Story: It all starts with Payal Rajput, a top heroine receiving a mobile phone as a gift from her producer. Payal's boyfriend starts suspecting her relationships, and in the process, Payal gives away the phone to her assistant.

The assistant gives that phone to a corporator (Prithvi) who, in turn, loses it in a car that ends up in the hands of a car mechanic (Viraj).

What happens from then, how many hands the phone will move, and whether these multiple stories are connected or not form the second half of the film.

Technical Excellence: The camera work and editing are okay. The music is average, and the first song is outdated with no pull factor in the music or lyrics. Only the song "Ayipoyane Deewana" is a bit soothing to the ears.

There is nothing notable to mention about other crafts as they are not so appealing. The dialogues are weak in some parts and sound okay in others.

Artists' Performances: Payal Rajput appeared as herself. She is pleasing to the eyes, but her fictional love track is unconvincing and looks cheaply made.

Rajath Raghav is okay as the suspicious lover of Payal. Viraj Ashwin is okay as a mechanic, and his love track is appealing.

Simrat Kaur is beautiful, and she has effectively portrayed her part through mere expressions.

Prithviraj's comedy track is of C-grade quality but appeals to the audience with that taste.

Sunil-Shyamala track is entertaining, resembling the TikTok Durgarao and his wife. Srinivas Reddy's track is a bit unpleasant to watch and ends up feeling contrived.

The final Pakistan track is okay.

Highlights: Idea

Drawbacks: Poor production standards Weak writing in some parts Feeble dialogues Music

Analysis: The film is promoted as a biopic of a mobile phone, and the initial voiceover of Rana Daggubati also says the same. However, there is nothing that the phone contributes here. It is an anthology of different short stories through which the mobile phone travels and ultimately ends up.

The title 'Maya Petika' (magic box), if perceived to be a story with a supernatural element, is not completely apt. It's all about how a mobile phone changes the lives of different people.

The writing in the initial part of the film is horrible to the core. The producer-Payal Rajput track is amateurish and looks like C-grade content. The dialogues are weak and uninspiring.

Some momentum comes with Prithvi Raj's character. Surprisingly, his character track resembles the popular scandal he was alleged with some time ago.

"Ninnu venaka nunchi vacchi pattukundaamanukunnaanu" is the popular controversial line in the voice of Prithviraj that went viral on social media and mainstream news channels. Now the same line is used by Prithvi in the film.

On the whole, this film is engaging in parts and boring in some areas due to amateurish writing.

This film ends up as a moral story – those who use the mobile phone for good will grow to the next level in their lives, and those who use it for bad things will end up in jail.

Bottom Line: No Maya- Only Petika

  • Aay Review: Message Packed With Humor
  • Thangalaan Review: Some Glitter and Some Fake Shine
  • Double iSmart Review: Double Sim, Half Smart

Tags: Maya Petika Review Maya Petika Maya Petika Movie Review Maya Petika Telugu Movie Review Maya Petika Rating Maya Petika Movie Rating Maya Petika Telugu Movie Rating

Kodandaram to get cabinet berth?

ADVERTISEMENT

maya petika movie review in telugu

My Subscriptions

Independence Day

Maya Petika Movie Review - 'మాయా పేటిక' రివ్యూ : ఒక్క టికెట్ మీద ఆరు షోలు - సెల్ ఫోన్ బయోపిక్ ఎలా ఉందంటే?

Maya petika telugu movie review : పాయల్, సునీల్, శ్రీనివాస రెడ్డి, యాంకర్ శ్యామల తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన 'మాయా పేటిక' సినిమా నేడు థియేటర్లలో విడుదల అయ్యింది. .

Maya Petika Movie Review In Telugu starring Payal Rajput Sunil Anchor Syamala Srinivasa Reddy Viraj Ashwin Maya Petika Movie Review - 'మాయా పేటిక' రివ్యూ : ఒక్క టికెట్ మీద ఆరు షోలు - సెల్ ఫోన్ బయోపిక్ ఎలా ఉందంటే?

రమేష్ రాపర్తి

పాయల్ రాజ్‌పుత్ పృథ్వీరాజ్, సునీల్, యాంకర్ శ్యామల, విరాజ్ అశ్విన్, శ్రీనివాసరెడ్డి తదితరులు

సినిమా రివ్యూ : మాయా పేటిక రేటింగ్ : 2/5 నటీనటులు : పాయల్ రాజ్‌పుత్, రజత్ రాఘవ్, పృథ్వీరాజ్, హిమజ, సునీల్, యాంకర్ శ్యామల, విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, శ్రీనివాస రెడ్డి తదితరులు ఛాయాగ్రహణం : సురేష్ రగుతు సంగీతం : గుణ బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్‌ నిర్మాతలు : మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి దర్శకత్వం : రమేష్ రాపర్తి విడుదల తేదీ: జూన్ 30, 2023

రమేష్ రాపర్తి (Ramesh Raparthi) దర్శకత్వం వహించిన 'మాయా పేటిక' ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. 'థాంక్ యు బ్రదర్' చిత్రానికీ ఆయన దర్శకత్వం వహించారు. పాయల్ రాజ్ పుత్, సునీల్, శ్రీనివాస రెడ్డి తదితరులు నటించిన ఈ సినిమా ఎలా ఉంది (Maya Petika Review)? ఇది సెల్ ఫోన్ బయోపిక్ అని, ఫోన్ ఒక 'మాయా పేటిక' అని ప్రచారం చేశారు. ఫోన్ బయోపిక్ ఏంటి?

కథ (Maya Petika Story) : హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఫోన్ పోతుంది. ఆమెకు నిర్మాత ఓ మొబైల్ గిఫ్టుగా ఇస్తాడు. ఆ ఫోన్ వల్ల కాబోయే భర్తతో గొడవలు వస్తాయి. అందుకని, అసిస్టెంట్‌కు ఇచ్చేస్తుంది. అక్కడి నుంచి ఫోన్ పలువురి చేతులు మారి పాకిస్థాన్ చేరుతుంది. ఫోన్ వల్ల కార్పొరేటర్ కన్నె కామేశ్వరరావు (పృథ్వీరాజ్) ఎలా జైలుకు వెళ్లారు? అలీ (విరాజ్ అశ్విన్), ఆస్రా (సిమ్రత్ కౌర్) మధ్య ప్రేమ ఎలా పుట్టింది. వాచ్‌మెన్, అతని భార్య సోషల్ మీడియాలో 'నక్కిలీసు గొలుసు' నారాయణ రావు (సునీల్)గా ఎలా ఫేమస్ అయ్యారు? డబ్బు కోసం హిజ్డా వేషం వేస్తూ, కోతిని ఆడించే శ్రీనివాసరెడ్డి జీవితంలో ఎటువంటి మార్పు చోటు చేసుకుంది? చివరకు, పాకిస్థాన్ తీవ్రవాదుల చేతికి ఎలా వెళ్ళింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

విశ్లేషణ (Maya Petika Movie Review) : సెల్ ఫోన్ బయోపిక్ అంటూ ఒక్క టికెట్ మీద ఆరు షోలు వేశారు దర్శకుడు రమేష్ రాపర్తి. సినిమాలో మొత్తం ఆరు కథల్ని చూపించారు. ఓ కథకు, మరో కథకు సంబంధం ఉండదు. మధ్యలో పాయల్, సునీల్ మధ్య ఓ సీన్... పతాక సన్నివేశంలో శ్రీనివాసరెడ్డి, విరాజ్ అశ్విన్ మధ్య మరో సీన్ ఉంటుంది. 'వేదం' తరహాలో చివరకు వచ్చేసరికి అన్ని కథల్ని కలిపి కొత్తగా ఏదైనా చెబుతారని ఆశిస్తే నిరాశే మిగిలింది. 

'మాయా పేటిక'ను సినిమా అనడం కంటే యాంథాలజీ అంటే కరెక్ట్. ఓ కథ తర్వాత మరో కథ... వరుసగా ఆరు కథలు వస్తాయి. అందులో కొన్ని మాత్రమే 'పర్వాలేదు' అని చెప్పేలా ఉన్నాయి. తెలుగులో ఈ మధ్య స్పూఫ్ కామెడీ తగ్గింది. ఆ లోటును 'మాయా పేటిక' భర్తీ చేస్తుంది. అలాగని, గొప్పగా నవ్వించే సీన్లు ఎక్కువ ఉన్నాయని ఆశిస్తే నిరాశ కలుగుతుంది. కన్నె కామేశ్వర రావుగా '30' ఇయర్స్ పృథ్వీ ఎపిసోడ్ చూస్తే... ఏపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గుర్తుకు వస్తారు. మధ్యలో ఆయనపై విమర్శలకు, టీటీడీలో పదవి కోల్పోవడానికి కారణమైన 'వెనుక నుంచి వచ్చి వాటేసుకుందాం' డైలాగ్ కూడా వాడేశారు. టిక్ టాక్ దుర్గారావు స్ఫూర్తితో సునీల్, శ్యామల ట్రాక్ రాశారు. అయితే... ఆ కథల్లో డెప్త్ లేదు. జస్ట్ నవ్వించాయి అంతే!

విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్ మధ్య ప్రేమ కథలో నిజాయతీ ఉంది. అయితే... ట్విస్ట్ ఊహించడం పెద్ద కష్టం ఏమీ కాదు. ఆ కథ నిదానంగా సాగింది. శ్రీనివాసరెడ్డి కథలో కోతి పర్సులు కొట్టేయడం కాన్సెప్ట్ తెలుగు తెరకు కొంచెం కొత్త. నటుడిగా శ్రీనివాస రెడ్డి బాగా చేయడంతో ఎమోషన్స్ వర్కవుట్ అయ్యింది. టెర్రరిస్ట్ ఎపిసోడ్ మొదలైన కాసేపటికి ఎప్పుడు ముగుస్తోందా? అని చూసేలా మారింది.

సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తే తప్ప 'మాయా పేటిక' వంటి కథల్ని రాయలేదు. రమేష్ రాపర్తి మంచి రీసెర్చ్ చేసినట్టు అర్థం అవుతోంది. అయితే... కథల్ని ఒక్కటి చేయడంలో, డెప్త్ చూపించడంలో ఫెయిల్ అయ్యాడు. సురేష్ రగుతు కెమెరా వర్క్ బావుంది. కథకు తగ్గట్టు మూడ్ చేంజ్ చేశారు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గుర్తుండే పాటలు లేవు. కానీ, స్క్రీన్ మీద పాయల్ సాంగ్ పిక్చరైజేషన్ బావుంది. విరాజ్ అశ్విన్, సిమ్రత్ మధ్య సాంగ్ వినసొంపుగా, అందంగా ఉంది.       

నటీనటులు ఎలా చేశారు? : సినిమాలోనూ పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్ రోల్ చేశారు. అందంగా కనిపించారు. సన్నివేశాలకు తగ్గట్లు నటించారు. 'విప్పేయ్' అంటూ కన్నె కామేశ్వరరావు పాత్రలో పృథ్వీ కొంత నవ్వించారు. ఆయన, 'మిర్చి' కిరణ్ టైమింగ్ వల్ల కొన్ని సీన్లు బాగా వచ్చాయి. సునీల్, శ్యామల ట్రాక్ మొత్తం స్పూఫ్ కావడంతో వాళ్ళిద్దరికీ నటించే అవకాశం రాలేదు. శ్రీనివాసరెడ్డి కొంత విరామం తర్వాత చాలా సేపు స్క్రీన్ మీద కనిపించారు. ముస్లిం యువతీ యువకుల పాత్రల్లో సిమ్రత్ కౌర్, విరాజ్ అశ్విన్ ఒదిగిపోయారు. వాళ్ళ కెమిస్ట్రీ కూడా బావుంది. 

Also Read :  'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ : తమన్నా బోల్డ్‌గా చేశారు సరే సిరీస్‌ ఎలా ఉంది? శృంగారం గురించి కొత్తగా ఏం చెప్పారు?

చివరగా చెప్పేది ఏంటంటే? : మనుషుల జీవితాల్లో ఫోన్ ఎటువంటి మార్పులకు కారణం అవుతుందనేది చెప్పాలనుకోవడం మంచి పాయింట్. దానిని ఆచరణలోకి తీసుకురావడంలో దర్శకుడు సక్సెస్ కాలేదు. సమాజంలో అంశాలపై రీసెర్చ్ చేశారు కానీ... కథల్లో ఎమోషన్స్, కామెడీ ఎంత ఉంది? అనేది సెర్చ్ చేసుకోలేదు. ప్రేక్షకుడికి భావోద్వేగాలు కనెక్ట్ అయ్యేలా సీన్స్ రాసుకోలేదు. అందువల్ల, 'మాయా పేటిక'మంచి ప్రయత్నంగా మిగిలింది. ఇది మంచి సినిమా అనిపించుకోదు. 'మాయా పేటిక' టైటిల్‌ పెట్టడంలో చూపించిన క్రియేటివిటీ సినిమాలో, సీన్లలో చూపించలేదు.  

Also Read :  'స్పై' సినిమా రివ్యూ : నిఖిల్ గురి ఎక్కడ తప్పింది? ఎందుకు తేడా కొట్టింది?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి. Join Us on Telegram:  https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Group 1 Exam Timings: అభ్యర్థులకు అలర్ట్, తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ టైమింగ్స్ మార్పు

ట్రెండింగ్ వార్తలు

ABP Premium

ట్రెండింగ్ ఒపీనియన్

ABP Desam

వ్యక్తిగత కార్నర్

Group 1 Exam Timings: అభ్యర్థులకు అలర్ట్, తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ టైమింగ్స్ మార్పు

  • General News
  • Movie Reviews

Logo

Thank you for rating this post!

No votes so far! Be the first to rate this post.

Interested in writing political and/or movie related content for Telugubulletin? Creative writers, email us at " [email protected] "

Movie Maya Petika
Star Cast Viraj Ashwin, Simrat Kaur, Payal Rajput
Director Ramesh Raparthy
Producer Magunta Sarath Chandra Reddy
Music Guna Balasubramanian
Run Time 2h 22m
Release 30 Jun, 2023

Mayapetika is a Telugu-language comedy-drama which is directed by Ramesh Raparthi. The film has Viraj Ashwin, Simrat Kaur, Payal Rajput, Rajath Raghav, Sunil, Prudhvi Raj, Srinivas Reddy, Himaja, Shyamala, Jagadeesh Prathap & others in important roles. The music is composed by Guna Balasubramanian and the film is produced by Magunta Sarath Chandra Reddy & Tharaknath Bommi Reddy under Just Ordinary Entertainments banner.

The film follows the journey of a mobile through a varied collection of people from various socioeconomic groups and backgrounds as they acquire this particular smartphone at different stages in their lives. The rest of the film is about how they travel and how their respective lives get affected by this particular mobile.

What about on-screen performances?

Srinivas Reddy is the pick among all the actors. He delivers a refreshing performance in his transgender role with dual variations. He does the fun parts and the emotional scenes with full conviction and passes with flying colors.

Sunil & Shyamala are quite relatable and funny in their respective roles. They portray similar characters to that of the famous Tiktok couple Durga Rao and his wife Ratnam. Their track provides the required comedy angle to the film.

Payal Rajput looked glamourous on screen and her solo song in the film is very stylishly shot. Apart from this, there is nothing special about her act.

Viraj Ashwin, Simrat Kaur, Prudhvi Raj, Himaja, Jagadeesh Prathap, & Rajath Raghav are pretty decent with their performances in their respective stories.

What about off-screen talents?

The story by Ramesh Raparthi has nothing special to offer in terms of novelty. Apart from having a good concept of showcasing the importance of phones these days, there is no strong purpose for these particular short stories.

The screenplay is fine. The way the writers make the mobile transfer from one hand to another is done in a convincing manner but the emotions related to the particular story are not tapped to the fullest abilities.

The dialogues by Tirumala Nag are neat and a few emotional lines in the Srinivas Reddy track are well-written.

Director Ramesh Raparthi does a passable job with his presentation. The way he showcases all the stories is good but as said there isn’t a convincing reason to present all these 6 short stories. The stories needed more weight or there had to be some sort of a thrilling element to tell a concept like this. To be honest, the idea of telling human drama through a mobile point of view isn’t something that can make an audience come to the theatre to watch it on a big screen.

The camera work by Suresh Ragutu is one of the biggest assets of the film, especially the shots towards the climax portions are superly showcased.

The songs by Guna Balasubramanian are forgettable. Even the rap songs which sounded good, they couldn’t make an impact in the narrative. His background score is fine.

The edit by D.Venkata Prabhu & Naveen Vijay Krishna is crisp while the production values by Just Ordinary Entertainments are first-rate for a small-budget film like this.

What’s Hot?

* Srinivas Reddy’s Performance * Sunil & Shyamala’s Track * Decent Second Half * Cinematography & Production Values

What’s Not?

* Not So Impressive First Half * No Proper Justification For First 3 Stories * Forgettable Songs * Weak Climax

Verdict: Overall Mayapetika is half baked anthology of 6 small short stories which are interconnected by a phone. Apart from Sunil & Srinivas Reddy’s track, there is nothing special in the film. Can give it a try once it starts streaming online.

Telugubulletin.com Rating: 2/5

RELATED ARTICLES

Ntr in full rest, recovering well, aay review: below par village comedy, hollywood star hypes up ram charan, silver screen, double ismart review: double sim is half activated, thangalaan review: the vikram starrer clicks only to an extent, viral: jagan sits in passenger plane, independence day: pawan kalyan bring 100x change, jogi ramesh’s son arrested by acb, pawan kalyan protests attacks on hindu, amaravati real estate leading hyderabad real estate.

  • TeluguBulletin
  • Privacy Policy

© TeluguBulletin - All rights reserved

  • Movie Reviews

maya petika movie review in telugu

Maya Petika Review

Maya Petika Review

Maya Petika (2023) Movie: What's Behind

Paayal Rajput's Maya Petika directed by Ramesh Raparthi is releasing on 30 June 2023. The film is generating interest with its unique title. The film's OTT deal is yet to be inked and streaming will be done after the completion of its theatrical run. Let us find out what Maya Petika offered to movie lovers.

Maya Petika Movie: Story Review

Maya Petika is the story of a cellphone and what changes it brings to the lives of all who possess it. A brand new smartphone changes hands from one person to another and how the lives of the popular actress Payal (Payal Rajput) and her fiancee Pranay (Rajath Raghav), Mayor Malliswari (Himaja), corporator Kameshwar Rao (30 yrs Pruthvi), car mechanic Ali (Viraj Ashwin), Aasra (Simrat Kaur), Watchman Narayana (Sunil), his wife (Syamala), thief Srinu (Srinivas Reddy) get affected from the rest of the story.

Maya Petika Movie: Artists Review

Payal Rajput is ok in her role. She oozed with glamor. Her presence might make people come to theatres expecting something from her. But she played a small role that is of no significance. Rajath Raghav who played the role of her fiancee did justice to his role. Himaja did a small role of a corporator and is shown in a powerful manner. 30 yrs Pruthvi's character played the role of a politician with a dark character.

Viraj Ashwin performed his role quite well and showed good expressions and emotions. Simrat Kaur looked beautiful on screen. She did not get any dialogue as she played the role of a dumb girl. But she emoted extremely well. Viraj Ashwin and Simrat Kaur's track is the highlight of the film. Sunil and Shyamala tried to entertain with their spoofs on various songs. Srinivas Reddy showed good emotions in his role.

Maya Petika Movie: Technicians Review

Maya Petika's story penned by Ramesh Raparthy is about the latest smartphone made in China and enters India and reaches the hands of various people. Director Ramaesh Raparthy starts the narration that it is the biopic of a cellphone. He starts the narration in an interesting manner. He showed how the emotions of people change when in possession of a phone and how people use it be it in a negative or positive manner.

The track between Payal and Rajath showed how guys turn possessive and cannot tolerate when their girlfriends speak to someone for hours or every day even if the call is important.  30 yrs Pruthvi is shown as a politician with dark shades. Then comes the track between Viraj Ashwin and Simrat Kaur. This beautified the film and took the film to new heights.  Viraj and Simrat elevated the scenes with their performances. A couple of dialogues are touching and emotions are highlighted. The first half ends in an emotional manner.

Ramesh Raparthy in the second half tried to entertain viewers this time with Sunil and Shyamala. Their scenes and the dancing videos generate the required fun. Srinivas Reddy is introduced as Hijra, and with a group of hijras he gives even more torture aided by a monkey, and the emotions are highlighted in a beautiful way. Finally Ramesh surprises with the Pakistan angle as if all. The biopic of the smartphone ends with a massive explosion on a sad note. Ramesh Raparthy came up with an interesting story and showed how a smartphone could be used either in a positive or negative way and how their lives change accordingly.

Guna Balasubramanian's background music is good. Songs are also colorful and shot lavishly and Shanna Shanna song has been tuned melodiously and shot in a beautiful way on Viraj Ashwin and Simrat Kaur. The cinematography of Suresh Ragutu is decent. He turned the film colorful using camera angles. D. Venkat Prabhu's editing is ok but could have been better as there are few repetitions. Dialogues like '"Ammai kanna andam Abbai Kanna update " describing the mobile and also between Simrat Kaur and Viraj Ashwin: Love Cheppedi Kaadu, Chupinchedi" is good. Some dialogues highlighted the emotions quite well. The production values of Just Ordinary Entertainment are decent.  

Maya Petika: Advantages

  • Shahnana song
  • Few dialogues

Maya Petika: Disadvantages

  • Predictable narration
  • Weak Screenplay

Maya Petika Movie: Rating Analysis

Altogether, Maya Petika highlights a smartphone's emotional journey. Ramesh Raparthy tried to create fun and entertain viewers with Maya Petika narrating the biopic of a smartphone in a hilarious manner. He generated interest with the unique plot and included various angles, like romance, sentiment and emotions in a beautiful manner.  However at times, the director Ramesh missed few logics. Had he taken care of, Maya Petika would have wove a web of magic. Considering all these points, Cinejosh goes with a 2.5 Rating for Maya Petika .

Cinejosh - A One Vision Technologies initiative, was founded in 2009 as a website for news, reviews and much more content for OTT, TV, Cinema for the Telugu population and later emerged as a one-stop destination with 24/7 updates.

Contact us     Privacy     © 2009-2023 CineJosh All right reserved.    

maya petika movie review in telugu

  • లేటేస్ట్ న్యూస్
  • సినిమా రివ్యూ
  • బాక్సాఫీస్ రిపోర్టు
  • ఇంటర్వ్యూలు
  • షూటింగ్ స్పాట్

maya petika movie review in telugu

  • Click on the Menu icon of the browser, it opens up a list of options.
  • Click on the “Options ”, it opens up the settings page,
  • Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
  • Scroll down the page to the “Permission” section .
  • Here click on the “Settings” tab of the Notification option.
  • A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
  • Once the changes is done, click on the “Save Changes” option to save the changes.
  • టాప్ లిస్టింగ్
  • ప్రముఖ సెలబ్రిటీస్
  • ప్రముఖుల పుట్టినరోజులు
  • రాబోతున్న సినిమాలు
  • తాజాగా విడుదలైన సినిమాలు

bredcrumb

మాయా పేటిక (2023) (U/A)

  • ప్రేక్షకుల సమీక్ష
  • ఫ్యాన్స్ ఫోటోలు
  • మూవీ ట్వీట్స్

విమర్శకుల సమీక్ష

  • Telugu.Filmibeat.com చైనాలో పుట్టిన మొబైల్ ఫోన్ ఇండియాకు చేరి.. రకరకాల వ్యక్తుల జీవితాలతో ఎలా ఆటాడుకొన్నదనే విషయం పాయింట్‌గా ఆలోచించడానికి బాగుంది. కానీ ఒక్రటెండు ఎపిసోడ్స్ ఫర్వాలేదనిపిస్తాయి. మిగితావి చాలా కంటెంట్ పరంగా నాసిరకంగా ఉంటాయి. మాయా పేటికను సినిమా కాకుండా వెబ్ సిరీస్‌గా చేసి ఉంటే మంచి రెస్పాన్స్ వచ్చేదనే ఫీలింగ్ కలుగుతుంది. థియేటర్‌కు వెళ్లి చూడాల్సినంత గొప్ప సినిమా అయితే కాదు.. తగినంత సమయం ఉండి.. చేయడానికి ఏం పని లేకపోతే.. థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాను చూడండి. read full review
  • Movies In Theatres
  • మూవీస్ ఇన్ స్పాట్ లైట్
  • సెలబ్రెటీస్ ఇన్ స్పాట్ లైట్

పవన్ కల్యాణ్

  • Don't Block
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Dont send alerts during 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am to 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am

IMAGES

  1. Maya Petika Telugu Movie Review with Rating

    maya petika movie review in telugu

  2. Maya Petika Movie Review in Telugu

    maya petika movie review in telugu

  3. Maya Petika Movie Trailer, Star Cast, Release Date, Box Office, Movie

    maya petika movie review in telugu

  4. Maya Petika Movie Review Telugu

    maya petika movie review in telugu

  5. Maya Petika Review: పాయల్‌ రాజ్‌పుత్ ”మాయాపేటిక” మూవీ రివ్యూ

    maya petika movie review in telugu

  6. Maya Petika Review పాయల్ రాజ్‌పుత్ గ్లామర్‌తో మెప్పించిందా?.. మాయా

    maya petika movie review in telugu

COMMENTS

  1. Maya Petika Telugu Movie Review - 123తెలుగు.com

    Maya Petika Telugu Movie Review. Review : Maya Petika – A boring tale of a smartphone. Release Date : June 30, 2023. 123telugu.com Rating : 2/5. Starring: Payal Rajput, Viraj Ashwin, Simrat Kaur, Rajath Raghav, Sunil, Prudhvi Raj, Srinivas Reddy, Himaja, Syamala and others. Director: Ramesh Raparthi.

  2. Maya Petika Review: పాయల్‌ రాజ్‌పుత్ ”మాయాపేటిక” మూవీ రివ్యూ

    Rating : 2 / 5. MAIN CAST: పాయల్ రాజ్ పుత్, ర‌జ‌త్ రాఘ‌వ్, విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, పృధ్వీ, శ్రీనివాసరెడ్డి, యాంకర్ శ్యామల తదితరులు. DIRECTOR: రమేశ్ రాపర్తి. MUSIC: గుణ బాలసుబ్రహ్మణ్యం. PRODUCER: మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి.

  3. Maya Petika Movie Review in Telugu - 123తెలుగు.com

    Maya Petika Movie Review in Telugu. సమీక్ష : “మాయా పేటిక” – ఆకట్టుకోని బోరింగ్ డ్రామా. Published on Jul 1, 2023 3:01 AM IST. విడుదల తేదీ : జూన్ 30, 2023. 123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5. నటీనటులు: పాయల్ రాజ్‌పుత్, విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్, సునీల్, పృధ్వీ రాజ్, శ్రీనివాస్ రెడ్డి, హిమజ, శ్యామల తదితరులు. దర్శకుడు : రమేష్ రాపర్తి.

  4. Mayapetika Review: పాయ‌ల్ రాజ్‌పుత్ ఆంథాల‌జీ మూవీ ఎలా ఉందంటే ...

    Mayapetika Review: పాయ‌ల్ రాజ్‌పుత్‌ (Payal Rajput), విరాజ్ అశ్విన్‌ (Viraj Ashwin), సునీల్ (Sunil) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మాయాపేటిక సినిమా ఇటీవ‌ల ఆహా ఓటీటీలో రిలీజైంది. ఆరు క‌థ‌ల‌తో...

  5. Maya Petika Full Movie Review: మాయా పేటిక ఫుల్ మూవీ రివ్యూ

    మాయా పేటిక మూవీని మొబైల్ థీమ్‌గా తీసుకొని తెరకెక్కించారు. మూవీలో శ్రీనివాస్ రెడ్డి, సునీల్- శ్యామల జంట ప్లస్ పాయింట్ అయ్యింది ...

  6. Maya Petika Review: Moral Story With Mobile Phone - Greatandhra

    Maya Petika Review: Moral Story With Mobile Phone. By Venkat On June 30 , 2023 | UPDATED 13:59 IST. Film: Maya Petika. Rating: 2/5. Cast: Viraj Ashwin, Simrat Kaur, Payal Rajpit, Rajat Raghav, Srinivas Reddy, Sunil, Shyamala, Prithviraj etc. Camera: Suresh Raguthu. Editor: Venkat Prabhu. Music: Guna Subramaniam.

  7. Maya Petika Movie Review In Telugu starring Payal Rajput ...

    విశ్లేషణ (Maya Petika Movie Review) : సెల్ ఫోన్ బయోపిక్ అంటూ ఒక్క టికెట్ మీద ఆరు షోలు వేశారు దర్శకుడు రమేష్ రాపర్తి. సినిమాలో మొత్తం ఆరు కథల్ని ...

  8. Maya Petika Review, Maya Petika Movie Review - telugubulletin.com

    30 Jun, 2023. Mayapetika is a Telugu-language comedy-drama which is directed by Ramesh Raparthi. The film has Viraj Ashwin, Simrat Kaur, Payal Rajput, Rajath Raghav, Sunil, Prudhvi Raj, Srinivas Reddy, Himaja, Shyamala, Jagadeesh Prathap & others in important roles.

  9. Maya Petika Telugu Movie Review with Rating | cinejosh.com

    Paayal Rajput's Maya Petika directed by Ramesh Raparthi is releasing on 30 June 2023. The film is generating interest with its unique title. The film's OTT deal is yet to be inked and streaming will be done after the completion of its theatrical run. Let us find out what Maya Petika offered to movie lovers.

  10. Maya Petika Tollywood Movie Review in Telugu - Filmibeat Telugu

    మాయా పేటిక సమీక్ష - Read Maya Petika Tollywood Movie Review in Telugu, Maya Petika Critics reviews,Maya Petika Critics talk & rating, comments and lot more updates in Telugu only at...